Indian History Practice Test on Delhi Sultanates – ఢిల్లీ సుల్తానులు PART 2

,
photo1658050171

This test is very important for the job aspirants preparing for all telangana related exams and jobs

Topic : Delhi Sultanate Practice Test 2 [ఢిల్లీ సుల్తానులు 2]

Total Questions: 15

Time : 15 minutes . All the Best

339
Created by 9605ac64c28906d1494393153ed03a4f?s=32&d=mm&r=gjobsstudybizz
photo1658050171

Indian History: Delhi Sultanates – ఢిల్లీ సుల్తానులు PART 2

This Test is on Medieval history of India
Topic: Delhi Sultanates PART 2 – ఢిల్లీ సుల్తానులు

1 / 15

1. Identify the correct descending sequence of Administrative divisions during delhi sultanate period. ఢిల్లీ సుల్తానేట్ కాలంలో పరిపాలనా విభాగాల సరైన అవరోహణ క్రమాన్ని గుర్తించండి.

2 / 15

2. Which ruler of delhi sultanate contributed in enhancing irrigation facilities by digging canals? ఏ ఢిల్లీ పాలకుడు కాలువలు తవ్వించి నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపడేలా చేసాడు?

3 / 15

3. What was the name of tax levied on war booty at 20% during delhi sultanates? ఢిల్లీ సుల్తానుల కాలంలో యుద్ధ దోపిడీపై 20% విధించిన పన్ను పేరు ఏమిటి?

4 / 15

4. During Delhi Sultanate Who was the Prime Minister of the state and headed the financial department? ఢిల్లీ సుల్తానేట్ కాలంలో కేంద్రంలో ప్రధాన మంత్రి మరియు ఆర్థిక శాఖకు నాయకత్వం వహించే వారిని ఏమని పిలిచేవారు ?

Notes: Diwan-i-risalat or the minister of foreign affairs
Diwan –i- Ariz – head of the department of Diwani-i-Ariz[Military department]
Diwan – i – Insha – Minister of external affairs
Qazi-ul-Quzat – Head of Justice

5 / 15

5. Tomb of Sufi Saint Nizamuddin Auliya was constructed by ?సూఫీ గురువు నిజాముద్దీన్ ఔలియా సమాధిని ఎవరు నిర్మించారు?

6 / 15

6. Who banned music during delhi sultanate? ఢిల్లీ సుల్తానుల కాలంలో సంగీతాన్ని నిషేదించిన రాజు ఎవరు?

7 / 15

7. Who founded the Sayyid Dynasty of delhi in 1414? ఢిల్లీ సుల్తానులలో ఒకటైన 1414లో సయ్యద్ రాజవంశాన్ని ఎవరు స్థాపించారు?

8 / 15

8. Diwan-i-Bandagan , A department of Slaves was founded by ? దివాన్-ఇ-బందగన్, అనే బానిసల శాఖను ఎవరు స్థాపించారు?

9 / 15

9. Who introduced ‘Gaz-i-Sikandari’ for the measurement of Agricultural land ? వ్యవసాయ భూమిని కొలవడం కోసం ‘గజ్-ఇ-సికందరి’ని ఎవరు ప్రవేశపెట్టారు?

10 / 15

10. Who was the author of the books ‘Tahkik-i-Hind’, ‘Quanun-i-Masudi’ books? ‘తహ్కిక్-ఇ-హింద్’, ‘క్వానున్-ఇ-మసూది’ పుస్తకాల రచయిత ఎవరు?

11 / 15

11. Who transferred the capital of delhi sultanate from Delhi to Devagiri(Daulatabad)? ఢిల్లీ సుల్తానుల రాజధానిని ఢిల్లీ నుండి దేవగిరి(దౌలతాబాద్)కి ఎవరు మార్చారు?

12 / 15

12. Which Delhi Sultan first adopted the ‘Blood and Iron’ policy ? ‘బ్లడ్ అండ్ ఐరన్’ విధానాన్ని తొలిసారిగా అనుసరించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు?

13 / 15

13. Who was the author of the book “Tuglaqnama” ? “తుగ్లక్‌నామా” పుస్తక రచయిత ఎవరు?

14 / 15

14. What was the term used to refer to the excess amount that iqtadars sent to the centre after meeting the expenses of self and the army? ఇక్తాదార్లు స్వీయ మరియు సైన్యం యొక్క ఖర్చులను తీరిన తర్వాత కేంద్రానికి పంపించే అదనపు మొత్తాన్ని ఏమని పిలిచే వారు ?

15 / 15

15. Which last ruler of Delhi Sultanate was defeated by Babur in the first battle of Panipat in 1526 AD ? 1526 లో జరిగిన మొదటి పానిపట్ యుద్ధంలో బాబర్ చేతిలో ఓడిపోయిన చివరి ఢిల్లీ సుల్తాన్ ఎవరు ?

Your score is

The average score is 39%

0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page