#





EBC Nestham login pageclick here


వైస్సార్ భీమా పోర్టల్ లాగిన్ ఐడి & పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి

EBC Nestham 1.06 direct appdirect apk

EBC Nestham User Manual


this app for welfare and voltunteers

EBC certificate అప్లికేషన్ ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండిNew

ఈబిసి నేస్తం లబ్దిదారులకు caste , income తప్పనిసరి. EWS/EBC certificate తప్పనిసరి కాదు. OC Caste మరియు sub caste ఉన్న వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.(కాపులకు వర్తించదు)

అగ్రకులాల్లో ఆర్థికంగా వెనుకబడ్డ (ఈబీసీ) మహిళలకు శుభవార్త

వైఎస్సార్ చేయూత, కాపు నేస్తం, నేతన్న నేస్తం మాదిరిగా మరో కీలక పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు మహిళలకు అందిస్తున్న పథకాన్ని ఈబీసీ మహిళలకూ వర్తింపజేయాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు.

ఈ మేరకు ‘ఈబీసీ నేస్తం’ పథకానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
వచ్చే మూడేళ్లలో ఒక్కో మహిళా లబ్ధిదారుకు ఈసీబీ నేస్తం పథకం ద్వారా ఏడాదికి రూ. 15 వేలు చొప్పున మొత్తం రూ. 45 వేలు నేరుగా వారి అకౌంట్లకే జమ చేయనున్నారు.

వచ్చే బడ్జెట్లోనే ఈ పథకానికి సంబంధించిన కేటాయింపులను కూడా జరపాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా త్వరలోనే విడుదల కాబోతున్నాయి.

అర్హత

కాపు నేస్తం పథకం లాగానే 6 స్టెప్ ప్రాసెస్ వర్తించే అవకాశం కలదు.

⦿ ఈబీసీ వర్గానికి చెందిన మరియు 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు అర్హులు.

⦿ కుటుంబ ఆదాయం రూ. 10,000, గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ. పట్టణ ప్రాంతాల్లో నెలకు 12,000 / - రూపాయలు.

⦿ కుటుంబం యొక్క మొత్తం భూములు 3 ఎకరాల చిత్తడి నేల లేదా 10 ఎకరాల పొడి భూమి లేదా 10 ఎకరాల తడి మరియు పొడి భూమి కలిసి ఉండాలి.

⦿ కుటుంబ సభ్యులెవరూ ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ కాకూడదు

⦿ కుటుంబానికి 4 వీలర్ (టాక్సీ, ఆటో, ట్రాక్టర్లు మినహాయింపు) ఉండకూడదు

⦿ కుటుంబ సభ్యులెవరూ ఆదాయపు పన్ను చెల్లించకూడదు.

⦿ పట్టణ ప్రాంతాల్లో ఆస్తి లేని కుటుంబం లేదా 750 అడుగుల కంటే తక్కువ నిర్మించిన ప్రాంతం.


ఎలా దరఖాస్తు చేయాలి

అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత క్రింది వివరాలు లబ్ధిదారులు సమర్పించాలి..

⦿ EBC సర్టిఫికేట్

⦿ ఆధార్ కార్డు.

⦿ గుర్తింపు ధృవీకరణ పత్రం .

⦿ నివాస దృవీకరణ పత్రం .

⦿ ఆదాయ ధృవీకరణ పత్రం లేదా రైస్ కార్డ్ లేదా బిపిఎల్ సర్టిఫికేట్.

⦿ దరఖాస్తుదారుడి పాస్పోర్ట్ సైజు ఛాయాచిత్రం..

⦿ బ్యాంక్ ఖాతా వివరాలు.

#

JOIN Our Govt Schemes Telegram Group

  • #
  • #
  • #
  • #