APPSC Group 3 and Sachivalayam jobs special

Who has won national award under best actress category for Telugu film mahanati ?
2019 జాతీయ సినిమా పురస్కారాల్లో మహానటి సినిమాకి గాను ఉత్తమ నటిగా అవార్డు పొందిన నటి ఎవరు?
Keerthy suresh
Tamanna
Samanta

who will be appointed as first ever woman president of Indian National Science Academy in 2020 ?
2020 జనవరి నుండి ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ కి మొట్టమొదటి మహిళా ప్రెసిడెంట్ గా ఎవరు నియమించబడతారు?
Nilima shaha
Chandhrima shaha
Muttaiya vanita

In which year British established their settlement in Machilipatnam?
ఏ సంవత్సరంలో బ్రిటీష్ వారు మచిలీపట్నంలో తన స్థావరాన్ని నెలకొల్పారు ?
1611
1666
1630

Who started Crescent newspaper in Madras
క్రెసెంట్ అనే పత్రికను మద్రాసులో స్థాపించిన అటువంటి వ్యక్తి ఎవరు?
Kandukuri Veeresalingam pantulu
Chilakamarthi Lakshmi Narasimham
Gajula Lakshmi narasu setty

Which planet has highest number of satellites
ఏ గ్రహానికి అన్నిటికన్నా ఎక్కువ ఉపగ్రహాలు ఉన్నాయి.?
Jupiter
Uranus
Saturn

Navabrahma temples are located in which region
నవబ్రహ్మ ఆలయాలు ఏ ప్రదేశం లో ఉన్నాయి?
మహబూబ్నగర్
అలంగిర్
ఆలంపూర్

which article of Indian constitution deals with the election to the panchayat
భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ పంచాయితీ ఎన్నికల నిర్వహణ గురించి తెలియజేస్తుంది?
243d
243p
243k

What is the current maximum salary limit to be eligible for employee security insurance
ఎంప్లాయిస్ సెక్యూరిటీ ఇన్సూరెన్స్ కి అర్హత పొందడానికి గల గరిష్ట నెలసరి ఆదాయం లేదా జీతం?
15000
21000
39000

A waterfall produces an ideal site for the production of?
కింది వాటిలో ఒక జలపాతం దీని ఉత్పత్తికి అత్యంత అనుకూలమైన ప్రదేశం ?
Tourism
Hydro electricity
Artificial lakes

The battle of Khanwa was fought between Babar and Rajput forces led by
బ్యాటిల్ ఆఫ్ కాన్వా ఏ రాజు మరియు బాబర్ మధ్య జరిగింది?
Ranasangha
Bairam khan
maharana pratap

Score:

Correct answers:


-->

Copyright © 2019 by studybizz.com