► ఇకపై అన్ని ప్రసవాలకు 5000
► సహజ ప్రసవమైనా, సిజేరియన్ జరిగినా ఈ మొత్తాన్ని అందించనున్న ప్రభుత్వం ..
► గతంలో సిజేరియన్ వారికి మాత్రమే ఇచ్చే అమౌంట్ ఇప్పుడు అందరికి వర్తింపు
రాష్ట్రంలో ప్రసవించే గర్భిణీ స్త్రీలకూ ఈ పథకం వర్తిస్తుంది
ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గర్భిణీ మహిళలకు ప్రసవం అనంతరం కోలుకునే ఖర్చుల నిమిత్తం 5000 రూపాయలను రాష్ట్ర ప్రబుత్వం అందిస్తుంది
ఈ అమౌంట్ నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలోనే జమ అవుతుంది
► దరఖాస్తుదారు ఆంధ్రప్రదేశ్‌లో శాశ్వత నివాసి అయి ఉండాలి.
► దరఖాస్తుదారులు సమాజంలోని ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందినవారై ఉండాలి.
► పథకం కోసం దరఖాస్తు చేసుకునే వారు అవసరమైన అన్ని పత్రాలను కలిగి ఉండాలి.
► తమ బ్యాంక్ ఖతా , ఆధార్ మరియు ఆసుపత్రి ద్వారా సంబదిత ట్రీట్మెంట్ పత్రాలు లేదా రసీదులు కలిగి ఉండాలి
► అర్హత ఉన్న వారు మీ ఆశా కార్యకర్త ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోవచ్చు