Step 1. క్రింద ఇవ్వబడిన అన్ని స్టెప్స్ చదివి ఇక్కడ ఉన్న లింక్ ని క్లిక్ చేయండి
Step 2. పై లింక్ లో login బటన్ పైన క్లిక్ చేయండి
Step 3: తరువాత User ID లో మీ 12 అంకెల ఆధార్ ఎంటర్ చేయండి
Step 4: పాస్వర్డ్ దగ్గర మీ password ఎంటర్ చేయండి. మీరు మొదటి సారి లాగిన్ అవుతుంటే లేదా password మర్చిపోతే నెక్స్ట్ స్టెప్ లో ఇచ్చిన విదంగా కొత్త పాస్వర్డ్ generate చేసుకోవాలి .
Step 5: పాస్వర్డ్ దగ్గర మీ password ఎంటర్ చేసి , Capcha లో ఉన్నవి అదే విదంగా type చేసి signin బటన్ పైన క్లిక్ చేయండి
Step 6: లాగిన్ అయ్యాక VIEW/PRINT SCHOLORSHIP APPLICATION STATUS ఆప్షన్ పైన క్లిక్ చేయండి
Step 7: తరువాత Application Id దగ్గర పైన ఉన్న లేటెస్ట్ మరియు సరైన విద్యా సంవత్సరాన్ని ఎంచుకోండి . ఎంచుకొని Get Application Status పైన క్లిక్ చేయండి
Step 8: క్రిందికి scroll చేస్తే మీకు ఈ విధంగా విద్యా దీవెన [RTF ] మరియు వసతి దీవెన [MTF ] స్టేటస్ చూపిస్తాయి. వసతి దీవెన ను మీరు MTF లో చుడాలి
పై విధంగా Payment Status లో Success ఉంటె Release bank details లో ఏ బ్యాంకు అకౌంట్ లో అమౌంట్ పడిందో చూపిస్తుంది .
Bill Approved ఉండి పేమెంట్ స్టేటస్ ఇంకా అప్డేట్ కానీ వారికి ఒకటి లేదా రెండు రోజులలో అమౌంట్ పడుతుంది . ఆ తర్వాత నే స్టేటస్Success గా మారుతుంది.
రెండు entries మీకు ఉంటాయి .Half Yearly wise పేమెంట్ డీటెయిల్స్ మీరు చూడవచ్చు.
Note: ముఖ్య గమనిక : అమౌంట్ రిలీజ్ చేసాక లేటెస్ట్ అమౌంట్ చూపించడానికి టైం పడుతుంది.