Vahana Mitra Payment Status 2023 LInk Status Link
[Scheme దగ్గర YSR Vahana Mitra అని ఎంచుకోండి , UID లో ఆధార్ ఎంటర్ చేయండి ]
స్టేటస్ చెక్ చేయు పూర్తి విధానం కింద ఇవ్వబడింది
Step 1. క్రింద ఇవ్వబడిన అన్ని స్టెప్స్ చదివి ఇక్కడ ఉన్న లింక్ ని క్లిక్ చేయండి
Click here to check Vahana Mitra payment status through official link link
Step 2: Scheme దగ్గర YSR Vahana Mitra అని ఎంచుకోండి.
Step 3: Year దగ్గర 2023-24 అని ఎంచుకోండి.
Step 3: UID దగ్గర మీ 12 అంకెల ఆధార్ ఎంటర్ చేయండి
Step 4 : తర్వాత పక్కన ఉన్నటువంటి నంబర్ ని యధావిధిగా Captcha బాక్స్ లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత Get OTP అనే బటన్ పైన క్లిక్ చేయండి.
Step 5 : తర్వాత మీకు ఒక మెసేజ్ "Your Aadhar will be authenticated" అని ఈ విధంగా చూపిస్తుంది OK పైన క్లిక్ చేయండి.
Step 5 : తర్వాత "OTP Sent Successfully" అని మీకు మెసేజ్ చూపిస్తుంది ఓకే పైన క్లిక్ చేయండి. మీ ఆధార్ కి లింక్ అయినటువంటి మొబైల్ ఫోన్ కి ఆరు అంకెల ఓటీపీ నెంబర్ మెసేజ్ రూపంలో వస్తుంది చెక్ చేయండి.
Step 6 : మీ మొబైల్ వచ్చినటువంటి ఆరు అంకెల ఓటీపీ నెంబర్ ని యధావిధిగా Enter OTP from Aadhar అనే దగ్గర ఎంటర్ చేయండి. తర్వాత verify OTP అనే బటన్ పైన క్లిక్ చేయండి.
Step 7 : వెరిఫై పైన మీరు క్లిక్ చేస్తూనే మీకు ఈ విధంగా "Are you sure want to Verify OTP" అనే మెసేజ్ చూపిస్తుంది. OK పైన క్లిక్ చేయండి.
Step 8 : మీరు సరైన ఓటీపీ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే మీకు కింది విధంగా OTP Verified Successfully అని మెసేజ్ చూపిస్తుంది. Ok పైన క్లిక్ చేయండి.
Step 9 : తర్వాత మీకు కింది విధంగా మీ వివరాలు , application Details దగ్గర కింది విధంగా మీ అప్లికేషన్ నెంబర్ మరియు పక్కనే అప్లికేషన్ స్టేటస్ దగ్గర మీ స్టేటస్ ను చూపిస్తుంది. అర్హత ఉన్న వారికి కింది విధంగా ఎలిజిబుల్ అని చూపిస్తుంది.అప్లికేషన్ స్టేటస్ కిందనే Payment Details పేమెంట్ స్టేటస్ వివరాలు కూడా చూపిస్తాయి
పై విధంగా స్టేటస్ లో Success ఉంటె remarks లో ఏ బ్యాంకు అకౌంట్ లో అమౌంట్ పడిందో చూపిస్తుంది . లేదంటే Status లో fail ఉంటె Remarks లో ఎందుకు ఫెయిల్ అయిందో చూపిస్తుంది