❁❁ యూనియన్ బడ్జెట్ 2025 ముఖ్యాంశాలు ❁❁LIVE
భవిష్యత్ ఆహార భద్రత కోసం
రెండో జన్యు బ్యాంకు
ఏర్పాటు
వృద్ధులకు టీడీఎస్ ఊరట
వడ్డీపై వచ్చే ఆదాయంపై
రూ.50 వేల నుంచి రూ. లక్షకు
పెంపు
అద్దె ద్వారా వచ్చే
ఆదాయంపై రూ. 2.4 లక్షల నుంచి
రూ.6 లక్షలకు పెంపు
ఎగుమతులు పెంచేలా
ఎంఎస్ఎంఈ, వాణిజ్య శాఖల
ద్వారా ప్రత్యేక
ఏర్పాట్లు
ఎగుమతుల డాక్యుమెంటేషన్
విషయంలో సహాయం
ఎగుమతులకు ఉద్దేశించిన
ప్రత్యేక వస్తువులకు
అదనపు సాయం
మ్యూజియాలు, ప్రైవేటు
వ్యక్తుల వద్ద ఉన్న
పురాతత్వ ప్రతుల
పునరుద్ధరణకు సాయం
సామాజిక సంక్షేమ
సర్ఛార్జ్ తొలగింపు
సెస్‌లు పడే 82 టారిఫ్
లైన్లపై సామాజిక సంక్షేమ
సర్ఛార్జ్ తొలగింపు
కోబాల్ట్ ఉత్పత్తులు,
ఎల్ఈడీ, జింక్, లిథియం
అయాన్ బ్యాటరీ తుక్కు సహా
12 క్రిటికల్ మినరల్స్‌కు
కస్టమ్స్ సుంకం తొలగింపు
నష్టాల్లో ట్రేడవుతున్న
స్టాక్ మార్కెట్ సూచీలు
బడ్జెట్ ముందు లాభాల్లో
ప్రారంభమైన మార్కెట్లు
400 పాయింట్లకు పైగా
కోల్పోయిన సెన్సెక్స్
నిఫ్టీ 135 పాయింట్లు డౌన్
షిప్ బిల్డింగ్ కోసం
కొత్త ఎకో సిస్టమ్
ఏర్పాటు
సామాజిక సంక్షేమ
సర్ఛార్జ్ తొలగింపు
సెస్‌లు పడే 82 టారిఫ్
లైన్లపై సామాజిక సంక్షేమ
సర్ఛార్జ్ తొలగింపు
కోబాల్ట్ ఉత్పత్తులు,
ఎల్ఈడీ, జింక్, లిథియం
అయాన్ బ్యాటరీ తుక్కు సహా
12 క్రిటికల్ మినరల్స్‌కు
కస్టమ్స్ సుంకం తొలగింపు.
మ్యూజియాలు, ప్రైవేటు
వ్యక్తుల వద్ద ఉన్న
పురాతత్వ ప్రతుల
పునరుద్ధరణకు సాయం
జ్ఞాన భారత మిషన్ ఏర్పాటు
ఐఐటీ, ఐఐఎస్
విద్యార్థులకు రూ.10 వేల
కోట్ల ఉపకార వేతనాలు
ఎగుమతులు పెంచేలా
ఎంఎస్ఎంఈ, వాణిజ్య శాఖల
ద్వారా ప్రత్యేక
ఏర్పాట్లు
ఎగుమతుల డాక్యుమెంటేషన్
విషయంలో సహాయం
ఎగుమతులకు ఉద్దేశించిన
ప్రత్యేక వస్తువులకు
అదనపు సాయం
వృద్ధులకు టీడీఎస్ ఊరట
వడ్డీపై వచ్చే ఆదాయంపై
రూ.50 వేల నుంచి రూ. లక్షకు
పెంపు
అద్దె ద్వారా వచ్చే
ఆదాయంపై రూ. 2.4 లక్షల నుంచి
రూ.6 లక్షలకు పెంపు
* భవిష్యత్ ఆహార భద్రత కోసం
రెండో జన్యు బ్యాంకు
ఏర్పాటు.
* రూ.12లక్షల వరకు ఆదాయపు
పన్ను మినహాయింపు
కొత్త పన్ను విధానంలో
వర్తింపు
స్టాండర్డ్ డిడక్షన్‌తో
కలుపుకొంటే రూ.12.75 లక్షల
వరకు పన్ను సున్నా
కొత్త పన్ను విధానంలో మార్చిన శ్లాబ్‌లు..• రూ.0-4 లక్షలు - సున్నా• రూ. 4-8 లక్షలు - 5%• రూ. 8-12 లక్షలు - 10%• రూ.12-16 లక్షలు - 15%• రూ. 16-20 లక్షలు - 20%• రూ.20-24 లక్షలు - 25%రూ. 24 లక్షల పైన 30 శాతం