TSPSC Group 1 Recruitment Notification, Exam and all Updates

#

TSPSC Group 1 Recruitment Notification, Exam and all Updates






TSPSC Group 1 2023 Preliminary Examination Cancelled

Previous Year Papers

TSPSC Group 1 key released

టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 2022

రాష్ట్రంలో 503 గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి 16 అక్టోబర్ న రాష్ట్రవ్యాప్తంగా ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. మొత్తం 3.80 మంది అభ్యర్థులకు గాను 75% మంది హాజరు అవ్వడం జరిగింది. ఈ పరీక్షకు సంబంధించి ప్రాథమిక కీ నీ టీఎస్పీఎస్సీ 29 అక్టోబర్ న విడుదల చేసింది.

గ్రూప్ 1 పోస్టుల వారిగా ఖాళీలు

▣ గ్రూప్1 పరిధిలో మొత్తం 503 పోస్టులు

డిప్యూటీ కలెక్టర్ - 42
వాణిజ్య పన్నుల అధికారులు - 48
DSP పోలీస్ - 91
DSP జైల్ - 2
సహాయ excise సుపరిడెంటెంట్ - 26
జిల్లా బీసీ సంక్షేమ అధికారులు - 5
సహాయ ఆడిట్ అధికారులు - 40
సహాయ ఖాజానా అధికారులు - 38
ప్రజారోగ్య పరిపాలన అధికారులు - 20
సహాయ కార్మిక కమిషనర్లు - 8
జిల్లా ఉపాధి అధికారులు - 2
జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారులు - 6
జిల్లా పంచాయితీ అధికారులు - 5
జిల్లా రిజిస్ట్రార్లు - 5
జిల్లా SC సంక్షేమ అధికారులు - 3
ప్రాంతీయ రవాణా అధికారులు - 4
జిల్లా గిరిజన సంక్షేమ అధికారులు - 2
మునిసిపల్ కమిషనర్లు గ్రేడ్ 2 - 35
మండల్ పరిషద్ అభివృద్ధి అధికారులు - 121

TSPSC Group 1 qualification, eligibility, age , salary , application link

State: Telangana
Post: Group 1
Vacancies: 531
Qualification: Any Bachelor degree
Age Limit: 18 to 44 years
Salary:
Application fee :
Starting date :
Last date :
Official Website : https://www.tspsc.gov.in/


  • #
  • #
  • #
  • #