CPGET 2022 పీజీ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
✤ సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 10 వరకు: ధ్రువపత్రాల ఆన్లైన్ పరిశీలన, రిజిస్ట్రేషన్
✤ అక్టోబరు 11: తప్పుల సవరణకు అవకాశం
✤ అక్టోబరు 12- 15: వెబ్ ఆప్షన్ల నమోదు
✤ అక్టోబరు 16: వెబ్ ఆప్షన్లలో సవరణలకు అవకాశం
✤ అక్టోబరు 18: మొదటి విడత సీట్ల కేటాయింపు
✤ అక్టోబరు 21 వరకు: సీట్లు పొందిన విద్యార్థులు కళాశాలల్లో రిపోర్ట్ చేయాలి
✤ అక్టోబరు 24: రెండో విడత రిజిస్ట్రేషన్లకు అవకాశం
✤ TS CPGET Results announced.
✤ TS CPGET Submission & Registration of Online Applications Starts From 6th June 2022
✤ TS CPGET Payment र 600/- for SC/ST/PH and र 800/- for Others. For each additional Subject र 450/-
TS CPGET Last Date(s) for Submission of Online Applications
✤ without late fee : 04.07.2022
✤ with a late fee of र 500/- : 11.07.2022
✤ with a late fee of र 2000/- : 15.07.2022
TS CPGET Resultsannounced
TS CPGET Resultsannounced - eenadu
Activity | Date & Time |
---|---|
Issue of Notification | 06.06.2022 |
Date of commencement of online registration and submission of applications | 06.06.2022 |
Last Date for submission of online applications
|
04.07.2022 11.07.2022 15.07.2022 |
Edit option of online application data already submitted by the candidate | 11.07.2022 to 20.07.2022 |