Telangana Government Job Notifications

#

Telangana Government Job Notifications






BIG UPDATE: తెలంగాణ లో 30,453 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి

80,039 ఉద్యోగాలకుగాను, తొలి విడతగా 30,453 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ పచ్చా జెండా ఊపింది. . ఈ మేరకు అనుమతులిస్తూ జీవోలు జారీ చేసింది. ఇతర శాఖల్లోని ఖాళీలపై త్వరలోనే ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు,  ఆయా శాఖల మంత్రులు,  ఆయా శాఖ  అధికారులు, ఆర్థిక శాఖ  అధికాలుతో చర్చించి మిగతా ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతులు ఇవ్వడం జరుగుతుంది

  • click here for more details
  • Breaking.

    తెలంగాణ లో 30,453 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి

    ఉద్యోగ వయసు పరిమితి పెంపు

    ఉద్యోగాల కోసం ఎదురు చూసిచూసి వయసు పెరగడంతో నిరాశకు గురవుతున్న నిరుద్యోగులకు కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా శుభవార్త చెప్పారు. యూనిఫాం పోస్టులకు కాకుండా.. మిగతా ఉద్యోగాలకు వయసు పరిమితి పెంచుతున్నట్లు ప్రకటించారు. అత్యధికంగా 10 ఏండ్ల గరిష్ఠ పరిమితి పెంచుతున్నట్లు తెలిపారు. ఓసీలకు 44 ఏండ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏండ్లు, దివ్యాంగులకు 54 ఏండ్ల గరిష్ట వయో పరిమితి లభించనుంది.

    తెలంగాణ లో శాఖలు , జోన్ , జిల్లా వారీగా అన్ని ఉద్యోగాల ఖాళీలు క్రింద ఇవ్వబడ్డాయి. నోటిఫికెషన్స్ ఇంకా వెలువడాల్సి ఉంది...Stay tuned

    గ్రూపుల వారీగా ఖాళీలు

    ▣ గ్రూప్1 పరిధిలో 503
    ▣ గ్రూప్ 2 పరిధిలో 582
    ▣ గ్రూప్ 3 పరిధిలో 1,373
    ▣ గ్రూప్ 4 పరిధిలో 9,168

    ఏయే శాఖలో ఎన్ని ఖాళీలున్నాయంటే..

    ▣ పోలీస్ శాఖలో 18,334
    ▣ సెకండరీ విద్యాశాఖలో 13,086
    ▣ హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్ 12, 755 పోస్టులు
    ▣ ఉన్నత విద్యాశాఖలో 7,878 పోస్టులు
    ▣ బీసీ సంక్షేమం 4,311
    ▣ రెవెన్యూలో 3,560 పోస్టులు
    ▣ ఎస్సీ డెవలప్ మెంట్ 2,879
    ▣ ఇరిగేషన్ లో 2,692 పోస్టులు
    ▣ ట్రైబల్ వెల్ఫేర్ 2,399
    ▣ మైనార్టీస్ లో 1,825
    ▣ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ 1598
    ▣ పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్ మెంట్ శాఖలో 1,455
    ▣ కార్మికశాఖలో 1,221
    ▣ ఫైనాన్స్ శాఖలో 1,146
    ▣ సంక్షేమశాఖలో 895
    ▣ మున్సిపల్ శాఖలో 859
    ▣ వ్యవసాయ శాఖలో 801
    ▣ రవాణా శాఖలో 563
    ▣ న్యాయశాఖలో 386
    ▣ పశుసంవర్ధక శాఖలో 353
    ▣ పరిపాలన శాఖలో 343
    ▣ ఇండస్ట్రీస్ శాఖలో 233
    ▣ టూరిజం శాఖలో 184
    ▣ సివిల్ సప్లై శాఖలో 106
    ▣ అసెంబ్లీలో 25
    ▣ ఎనర్జీ శాఖలో 16

    క్యాడర్ వారీగా ఖాళీలు

    ▣ జిల్లాలు 39829
    ▣ జోనల్ 18,866
    ▣ మల్టీజోనల్ 13170
    ▣ సచివాలయం హెచ్ వోడిలు,విశ్వవిద్యాలయాలు 8147

    జోన్ వారీగా ఖాళీలు

    ▣ జోన్ 1 కాళేశ్వరం 1630
    ▣ జోన్2 బాసర 2328
    ▣ జోన్3 రాజన్నసిరిసిల్లా 2403
    ▣ జోన్ 4 భద్రాద్రి 2858
    ▣ జోన్ 5 యాదాద్రి 2160
    ▣ జోన్ 6 చార్మినార్ 5297
    ▣ జోన్ 7 జోగులాంబ 2190
    ▣ మొత్తం 18,866

    మల్టీ జోన్ వారీగా ఖాళీలు

    ▣ మల్టీజోన్ 1 - 6800
    ▣ మల్టీజోన్ 2 -6370



    #
    #
    #

    జోన్ వారీగా ఖాళీలు

    #
    #


    ఇప్పటివరకు 1.56 లక్షల ఉద్యోగాలు నోటిఫై చేశాం. వాటిలో 1.30 లక్షలు ఉద్యోగాలు భర్తీ చేశాం. మిగిలిన 22 వేల ఉద్యోగాలకు భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. అటెండర్ నుంచి ఆర్డీవో దాక స్థానికులకే ఉద్యోగాలు కల్పిస్తాం. ఉద్యోగులు సంతోషంగా పనిచేస్తే.. మంచి ఫలితాలు వస్తాయి.ఉద్యోగాలలో కాంట్రాక్ట్ అనే పదం ఉండకూడదని భావించాం. అందుకోసం ఎంప్లాయ్ ఫ్రీ గవర్నమెంట్ విధానంతో ముందుకెళ్తున్నాం. కాంట్రాక్ట్ ఉద్యోగాలు వద్దన్నందుకు పలు పార్టీలు కోర్టుకు వెళ్లాయి. మేం అలా ఎందుకు అన్నామంటే.. అసలు ఉద్యోగి కన్నా కాంట్రాక్ట్ ఉద్యోగులే ఎక్కువ పనిచేస్తున్నారు. అయినా వారి జీతాలు మాత్రం తక్కువ. అందుకే కాంట్రాక్ట్ పేరుతో శ్రమదోపిడి ఉండొద్దనేది మా అభిలాష.:సీఎం కెసిఆర్

    #

    JOIN Our Studybizz Telangana Telegram Group

    • #
    • #
    • #
    • #