Step 1. క్రింద ఇవ్వబడిన అన్ని స్టెప్స్ చదివి ఇక్కడ ఉన్న లింక్ ని క్లిక్ చేయండి
Click here for Sunna Vaddi status linklink
Step 2. పై లింక్ లో క్రాప్ ఇయర్ default గా సెలెక్ట్ అయి ఉంటాయి, మీరు కేవలం సీజన్ మరియు ఆధార్ ఎంటర్ చేయాలి . Season Rabi లేదా Kharif ఏదైతే అది ఎంచుకోండి. Farmer Aadhar దగ్గర మీ 12 అంకెల ఆధార్ ఎంటర్ చేయండి
Step 3: తరువాత SUBMIT బటన్ పైన క్లిక్ చేయండి
Step 4: సబ్మిట్ చేసిన తరువాత మీకు ఈవిధంగా మీ పేరు, చిరునామా , బ్యాంక్ , లోన్ అమౌంట్, ఎంత వడ్డీ రాయితీ వస్తుంది అన్ని చూడవచ్చు.
Note : స్టేటస్ లో Eligible ఉంటె అమౌంట్ పడుతుంది . అసలు మీ ఆధార్ పంట రుణాల జాబితా లేకుంటే మీకు NO RECORD FOUND అని error వస్తుంది.
రైతుల జాబితా రైతు భరోసా కేంద్రాలలో కూడా అందుబాటులో ఉంచడం జరిగింది.