► Income Tax చెల్లిస్తున్న కారణంగా వారి నుంచి వేరుగా ఉంటున్న తల్లిదండ్రులకు కూడా సంక్షేమ పథకాలు కట్ అయితే , ఇటువంటి వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ .. ఇక పై ఇన్కమ్ టాక్స్ నిబంధన కు మినహాయింపు. ప్రభుత్వం జారీ చేసే ఆదాయపు ద్రువీకరణే ప్రామాణికం. గతంలో ఎప్పుడో ఒక సారి ఇన్కమ్ టాక్స్ చెల్లించి ప్రస్తుతం ఆదాయం లేని వారికి లేదా తాము వివాహం అయ్యి తల్లి దండ్రులతో వేరుగా ఉన్న వారికి ఈ ఆదాయపు పన్ను నిబంధన ఎంతో మేలు చేయనుంది . Breaking
► కింది లింక్స్ ద్వారా మీ సిక్స్ స్టెప్ అర్హతలను చెక్ చేయండి