కొత్త రేషన్‌కార్డుకు మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ అవసరం లేదు: మంత్రి నాదెండ్ల మనోహర్‌

రేషన్‌కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్‌ (Nadendla Manohar) అన్నారు. దరఖాస్తు స్వీకరించిన 21 రోజుల్లో దాన్ని పరిష్కరిస్తామని … Continue reading కొత్త రేషన్‌కార్డుకు మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ అవసరం లేదు: మంత్రి నాదెండ్ల మనోహర్‌