Scheme beneficiary Outreach Survey Dashboard, App, SOP and User Manuals

#

Scheme beneficiary Outreach Survey Dashboard,Latest App, SOP and User Manuals








ప్రతి పథకం యొక్క అమౌంట్ విడుదల అయిన తరువాత లబ్ధిదారుల నుండి పేమెంట్ అక్నౌలెడ్జిమెంట్ లేదా బయోమెట్రిక్ తీసుకోవాలి.28-12-2024 న GOVT OF AP వివిధ స్థాయిల్లో అమౌంట్ క్రెడిట్ అవ్వని వారికి అమౌంట్ విడుదల చేసింది.

12 వివిధ రకాల పథకాలకు సంబంధించి తరచుగా అడిగే ప్రశ్నలు. FAQ

యాప్ లో లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్ నంబర్ చూపిస్తుంది అందులోనే అమౌంట్ క్రెడిట్ అవుతుంది లేదా వాళ్ళకి వేరే అకౌంట్ కూడా ఉండవచ్చు కాబట్టి మళ్ళీ ఒకసారి సంబంధిత లబ్ధిదారులకు check చేసుకోమని చెప్పండి

NBMS లో ఎవరికి అయితే అర్హులు అని గ్రీవెన్స్ RAISE చేశారో,అందులో అర్హులు అయిన వారికి కూడా అమౌంట్ క్రెడిట్ అయింది.

ఇప్పటి నుండి GOVT OF AP సంక్షేమ పథకాలుకు సంబంధించి లబ్ధిదారుల ఆధార్ కు లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ లో మాత్రమే అమౌంట్ క్రెడిట్ అవుతుంది.

#

JOIN Our Govt Schemes Telegram Group

#

JOIN Our STUDYBIZZ Telegram Group

  • #
  • #
  • #
  • #