STEP 1: AEPDS అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
STEP 2: మెనూ బార్ లో DASHBOARD ను క్లిక్ చేయండి
Menu Page
STEP 3: రేషన్ కార్డు కేటగిరీ లో SPANDANA APPLICATION SEARCH అనే లింకుపై క్లిక్ చేయండి.
Dashboard Page
STEP 4: Enter Application ID దగ్గర మీ T నంబర్ ను ఎంటర్ చేయండి.తరువాత ENTER CAPTCHA దగ్గర దాని పక్కన ఉన్న కోడ్ ని ఎంటర్ చేసి SEARCH ఆప్షన్ పై క్లిక్ చేయండి.
search Page
STEP 5: T Number లో ఉన్ వివరాలు ఓపెన్ అవుతాయి.
Resluts Page