రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహిస్తున్న ప్రిలిమ్స్ ఏపీపీఎస్సీ కీలక ‘ మార్పులు చేసింది. గ్రూప్-1లో పేపర్-1, పేపర్ 2గా ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలతో ఆఫ్లైన్ ఓఎమ్మార్ ఆధా రిత పత్రాలతో పరీక్ష ఉదయం, మధ్యాహ్నం జరుగుతుంది. ఒక్కో పేపర్లో 120 చొప్పున ప్రశ్న లుంటాయి. ఉదయం 10 గంటల నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. గతంలో లేనివిధంగా ప్రతి పరీక్ష కేంద్రంలో పరీక్షల చీఫ్…
Read more