Pradhan Mantri Fasal Bima Yojana Scheme - ప్రధాన్ మంత్రి ఫసల్‌ బీమా యోజన పథకం

#

ప్రధాన్ మంత్రి ఫసల్‌ బీమా యోజన పథకం - Pradhan Mantri Fasal Bima Yojana Scheme






అకాల వర్షాలు, తుఫానులు, అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు పంటలు నష్టపోయే ప్రమాదాన్ని తగ్గించడానికి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ప్రారంభించారు. అయితే ఈ పథకంలో ప్రైవేట్‌ సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో చాలా మంది రైతులు నిరుత్సాహానికి గురవుతున్నారు. ఇదిలా ఉంటే ఫసల్ బీమా పథకానికి (పిఎంఎఫ్‌బివై) రైతులు చెల్లించిన ప్రతి రూ.100కి క్లెయిమ్‌గా రూ.475 అందుకున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు.
ఈ పథకం 13 జనవరి 2016న ప్రారంభించారు. ఇందులో రైతులు చాలా తక్కువ ప్రీమియం అంటే కేవలం కంట్రిబ్యూషన్ మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని తోమర్ చెప్పారు. ఇప్పటి వరకు రైతులు తమ ప్రీమియం వాటాగా రూ.21,450 కోట్లు చెల్లించారని దానికి ప్రతీకగా ఇప్పటివరకు రూ.101875 కోట్లకు పైగా క్లెయిమ్‌లు చెల్లించామని తెలిపారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన విషయానికొస్తే.. రైతులు ఖరీఫ్‌లో ఆహారం, నూనెగింజల పంటలకు మాత్రమే బీమా మొత్తంలో గరిష్టంగా 2 శాతం, రబీలో కూడా ఈ రెండు పంటలకే 1.5 శాతం చెల్లించాలి.
వాణిజ్య, ఉద్యాన పంటలకు మొత్తం ప్రీమియంలో గరిష్టంగా 5 శాతం చెల్లించాలి. ఈశాన్య రాష్ట్రాలు మినహా మిగిలిన ప్రీమియాన్నికేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా పంచుకుంటాయి. రబీ సీజన్ పంటలకు 31 డిసెంబర్ 2021లోపు ప్రధాన మంత్రి పంటల బీమా పథకంలో చేరవచ్చు. ఖరీఫ్ 2020 సీజన్‌లో కేంద్ర ప్రభుత్వం, ఈశాన్య ప్రాంత రాష్ట్రాల మధ్య ప్రీమియం సబ్సిడీ వాటా 50:50 నుంచి 90:10కి మార్చారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం మాత్రమే చెల్లించాలి. మిగిలిన 90 శాతం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మరోవైపు చిన్న రైతుల వాటా ప్రీమియాన్ని తామే భరిస్తామని హర్యానా ప్రభుత్వం ప్రకటించింది.


Report Crop Loss

Insurance Company Name Toll Free Number Headquater Email Headquater Address
AGRICULTURE INSURANCE COMPANY 1800116515 fasalbima@aicofindia.com Office Block-1, 5th Floor, Plate-B & C, East Kidwai Nagar, Ring Road, New Delhi-110023
BAJAJ ALLIANZ GENERAL INSURANCE CO. LTD 18002095959 bagichelp@bajajallianz.co.in Bajaj Allianz House, Airport Road, Yerawada, Pune 411 006
BHARTI AXA GENERAL INSURANCE COMPANY LTD. 18001037712 customer.service@bharti-axagi.co.in 7th floor, Merchantile House, K.G.Marg, New Delhi - 110 001.
CHOLAMANDALAM MS GENERAL INSURANCE COMPANY LIMITED 18002005544 customercare@cholams.murugappa.com 2nd Floor, "Dare House", No.2, NSC Bose Road,Chennai - 600001, India. Phone: 044-3044 5400
FUTURE GENERALI INDIA INSURANCE CO. LTD. 18002664141 fgcare@futuregenerali.in Indiabulls Finance Centre, 6th Floor, Tower 3, Senapati Bapat Marg, Elphinstone West, Mumbai, Maharashtra 400013
HDFC ERGO GENERAL INSURANCE CO. LTD. 18002660700 pmfbycell@hdfcergo.com D-301, 3rd Floor, Eastern Business District (Magnet Mall), LBS Marg, Bhandup (West). MUMBAI - 400078 State : Maharastra , City : MUMBAI, Pin Code : 400078
ICICI LOMBARD GENERAL INSURANCE CO. LTD. 18002669725 customersupport@icicilombard.com ICICI Lombard House414, P.Balu Marg,Off Veer Sawarkar Marg,near Siddhivinayak Temple, Prabhadevi,Mumbai-400025.
IFFCO TOKIO GENERAL INSURANCE CO. LTD. 18001035490 supportagri@iffcotokio.co.in IFFCO Tower ,Plot No. 3 , Sector 29 , Gurgaon -122001,Haryana(India)
NATIONAL INSURANCE COMPANY LIMITED 18003450330 customer.relations@nic.co.in National Insurance Co. Ltd.3 , Middleton Street , Kolkata -700071,West Bengal
NEW INDIA ASSURANCE COMPANY 18002091415 customercare.ho@newindia.co.in 87, MG Road, Fort, Mumbai - 400001
ORIENTAL INSURANCE 1800118485 crop.grievance@orientalinsurance.co.in The Oriental Insurance Company Ltd.Crop Cell, Head Office, New Delhi
RELIANCE GENERAL INSURANCE CO. LTD. 1800 102 4088 (For Rest of India) / 1800 180 2117 (For Haryana Only) rgicl.pmfby@relianceada.com Reliance General Insurance Company Limited, 6th Floor, Oberoi Commerz, International Business Park, Oberoi Garden City, Off. Western Express Highway, Goregaon (E), Mumbai- 400063.
ROYAL SUNDARAM GENERAL INSURANCE CO. LIMITED 18005689999 crop.services@royalsundaram.in Vishranthi Melaram Towers, No. 2/319, Rajiv Gandhi Salai (OMR), Karapakkam, Chennai - 600097
SBI GENERAL INSURANCE 1800 22 1111 1800 102 1111 customer.care@sbigeneral.in 9th Floor, A&B wing, Fulcrum Building, Sahar Road, Andheri East, Mumbai -400099
SHRIRAM GENERAL INSURANCE CO. LTD. 180030030000/18001033009 chd@shriramgi.com E-8, Epip, Riico Industrial area, sitapura Jaipur (Rajasthan) 302022
TATA AIG GENERAL INSURANCE CO. LTD. 18002093536 customersupport@tataaig.com Peninsula Business Park, Tower-A, 15th Floor, Ganpat Rao Kadam Marg, Lower Parel, Mumbai, Maharashtra-400013,India.
UNITED INDIA INSURANCE CO. 180042533333 customercare@uiic.co.in Customer care department, no.24, whites road, Chennai-600014
UNIVERSAL SOMPO GENERAL INSURANCE COMPANY 18002005142 contactus@universalsompo.com 103, First Floor, Ackruti Star, MIDC Central Road, Andheri (East) , Mumbai-400093

You can send queries at

#

JOIN Our Govt Schemes Telegram Group

  • #
  • #
  • #
  • #