Payment Status Check
StudyBizz provides information on various schemes based on the reference from reliable sources. This information is solely intended to educate the common public or beneficiaries on various schemes. Yet this information cannot be treated as final. You will have to confirm the same with your corresponding authorities. This information is strictly not for misuse or impersonation.
Payment Checking Process VideoNew
[Complete Process]
Step 1. క్రింద ఇవ్వబడిన అన్ని స్టెప్స్ చదివి ఇక్కడ ఉన్న లింక్ ని క్లిక్ చేయండి
Click here for payment linklink
Step 2. మీకు నాలుగు ఆప్షన్స్ ఉంటాయి. ఆధార్ , పాన్ కార్డ్, beneficiary నంబర్ మరియు రిక్వెస్ట్ నెంబర్
ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే బెటర్.
Step 3. పైన సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఆ సంఖ్యను ఎంటర్ చేసి సెర్చ్ బటన్ పై క్లిక్ చేయండి.
Step 4. మీకు ఈ విధంగా బెని ఫిషరీ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇక్కడ view bank పైన క్లిక్ చేయండి
Step 5. మీకు ఈ విధంగా ఏ ఖాతాలో నగదు జమ అయిందో కనిపిస్తుంది
Note: ఒకవేళ మీకు ఎలిజిబుల్ ఉండి ఇక్కడ డేటా చూపించకపోతే వెయిట్ చేయండి. ఒకవేళ చూపించినప్పటికీ మీకు అమౌంట్ పడకపోతే కొంత సమయం వెయిట్ చేయండి. అమౌంట్ పడుతుంది.
అదేవిధంగా మీ బ్యాంక్ అకౌంట్ ఆక్టివ్ లో ఉందో లేదో సరి చూసుకోండి. అకౌంట్ తప్పు ఉన్నా సరి చేయించుకునే ఆప్షన్ పాఠశాల లాగిన్ లో కూడా ఇవ్వడం జరిగింది.
Missed Call ద్వారా బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకునే నెంబర్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి:
Click here for numbersNew
Amma Vodi అప్డేట్స్ హోం పేజ్ కి వెళ్లడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి:
Click here New