Kapu Nestham payment status 2023

Kapu Nestham Payment Status Check 2023-24 - వైఎస్సార్ కాపు నేస్తం పేమెంట్ స్టేటస్ 2023 చెక్ చేయండి






Kapu Nestham Payment Status Check 2023

వైఎస్సార్ కాపు నేస్తం పేమెంట్ స్టేటస్ వివరాలు



CM Releases YSR Kapu Nestham 2023-24 amount for the fourth consecutive year

Kapu Nestham Payment Status 2023 [Use Aadhar Number or Application ID] Status Link

[Select Aadhar ID - పై లింక్ లో type దగ్గర Aadhar ID అని ఎంచుకోండి ]



Step 1. క్రింద ఇవ్వబడిన అన్ని స్టెప్స్ చదివి ఇక్కడ ఉన్న లింక్ ని క్లిక్ చేయండి

Click here for payment status linklink


Step 2: Scheme దగ్గర YSR Kapu Nestham అని ఎంచుకోండి.





Step 3: Year దగ్గర 2023-24 అని ఎంచుకోండి.





Step 3: UID దగ్గర మీ 12 అంకెల ఆధార్ ఎంటర్ చేయండి





Step 4 : తర్వాత పక్కన ఉన్నటువంటి నంబర్ ని యధావిధిగా Captcha బాక్స్ లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత Get OTP అనే బటన్ పైన క్లిక్ చేయండి.



Step 5 : తర్వాత మీకు ఒక మెసేజ్ "Your Aadhar will be authenticated" అని ఈ విధంగా చూపిస్తుంది OK పైన క్లిక్ చేయండి.



Step 5 : తర్వాత "OTP Sent Successfully" అని మీకు మెసేజ్ చూపిస్తుంది ఓకే పైన క్లిక్ చేయండి. మీ ఆధార్ కి లింక్ అయినటువంటి మొబైల్ ఫోన్ కి ఆరు అంకెల ఓటీపీ నెంబర్ మెసేజ్ రూపంలో వస్తుంది చెక్ చేయండి.



Step 6 : మీ మొబైల్ వచ్చినటువంటి ఆరు అంకెల ఓటీపీ నెంబర్ ని యధావిధిగా Enter OTP from Aadhar అనే దగ్గర ఎంటర్ చేయండి. తర్వాత verify OTP అనే బటన్ పైన క్లిక్ చేయండి.



Step 7 : వెరిఫై పైన మీరు క్లిక్ చేస్తూనే మీకు ఈ విధంగా "Are you sure want to Verify OTP" అనే మెసేజ్ చూపిస్తుంది. OK పైన క్లిక్ చేయండి.



Step 8 : మీరు సరైన ఓటీపీ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే మీకు కింది విధంగా OTP Verified Successfully అని మెసేజ్ చూపిస్తుంది. Ok పైన క్లిక్ చేయండి.



Step 9 : తర్వాత మీకు కింది విధంగా మీ వివరాలు , application status దగ్గర కింది విధంగా మీ అప్లికేషన్ నెంబర్ మరియు పక్కనే అప్లికేషన్ స్టేటస్ దగ్గర మీ స్టేటస్ ను చూపిస్తుంది. అర్హత ఉన్న వారికి కింది విధంగా ఎలిజిబుల్ అని చూపిస్తుంది.అప్లికేషన్ స్టేటస్ కిందనే పేమెంట్ స్టేటస్ వివరాలు కూడా చూపిస్తాయి


స్టేటస్ లో Success ఉంటె remarks లో ఏ బ్యాంకు అకౌంట్ లో అమౌంట్ పడిందో చూపిస్తుంది . లేదంటే Status లో fail ఉంటె Remarks లో ఎందుకు ఫెయిల్ అయిందో చూపిస్తుంది. Payment Status అప్డేట్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది . మీరు మీ బ్యాంక్ అకౌంట్ లో బాలన్స్ ని కూడా చెక్ చేసుకోండి



Missed Call ద్వారా బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకునే నెంబర్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి: Click here for numbersNew

Kapu Nestham అప్డేట్స్ హోం పేజ్ కి వెళ్లడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి: Click here New

#

JOIN Our Govt Schemes Telegram Group

  • #
  • #
  • #
  • #