Jagananna Vidya Deevena (JVD) Payment Status 2024

Jagananna Vidya Deevena (JVD) Payment Status Check 2024- జగనన్న విద్యా దీవెన పేమెంట్ స్టేటస్ చెక్ చేయండి






Jagananna Vidya Deevena (JVD) Payment Status Payment Status Check 2024

జగనన్న విద్యా దీవెన పేమెంట్ స్టేటస్ వివరాలు


Vidya Deevena amount to be released on March 1,2024

Step 1. క్రింద ఇవ్వబడిన అన్ని స్టెప్స్ చదివి ఇక్కడ ఉన్న లింక్ ని క్లిక్ చేయండి




Step 2. పై లింక్ లో login బటన్ పైన క్లిక్ చేయండి



Step 3: తరువాత User ID లో మీ 12 అంకెల ఆధార్ ఎంటర్ చేయండి





Step 4: పాస్వర్డ్ దగ్గర మీ password ఎంటర్ చేయండి. మీరు మొదటి సారి లాగిన్ అవుతుంటే లేదా password మర్చిపోతే నెక్స్ట్ స్టెప్ లో ఇచ్చిన విదంగా కొత్త పాస్వర్డ్ generate చేసుకోవాలి .





Step 5: పాస్వర్డ్ దగ్గర మీ password ఎంటర్ చేసి , Capcha లో ఉన్నవి అదే విదంగా type చేసి signin బటన్ పైన క్లిక్ చేయండి






Step 6: లాగిన్ అయ్యాక VIEW/PRINT SCHOLORSHIP APPLICATION STATUS ఆప్షన్ పైన క్లిక్ చేయండి






Step 7: తరువాత Application Id దగ్గర పైన ఉన్న లేటెస్ట్ మరియు సరైన విద్యా సంవత్సరాన్ని ఎంచుకోండి . ఎంచుకొని Get Application Status పైన క్లిక్ చేయండి






Step 8: క్రిందికి scroll చేస్తే మీకు ఈ విధంగా విద్యా దీవెన [RTF ] మరియు వసతి దీవెన [MTF ] స్టేటస్ చూపిస్తాయి







పై విధంగా Payment Status లో Success ఉంటె Release bank details లో ఏ బ్యాంకు అకౌంట్ లో అమౌంట్ పడిందో చూపిస్తుంది .
Bill Approved ఉండి పేమెంట్ స్టేటస్ ఇంకా అప్డేట్ కానీ వారికి ఒకటి లేదా రెండు రోజులలో అమౌంట్ పడుతుంది . ఆ తర్వాత నే స్టేటస్Success గా మారుతుంది.
Quarter wise పేమెంట్ డీటెయిల్స్ మీరు చూడవచ్చు
Note: ముఖ్య గమనిక : అమౌంట్ రిలీజ్ చేసాక లేటెస్ట్ క్వార్టర్ అమౌంట్ చూపించడానికి టైం పడుతుంది.




Vidya Deevena అప్డేట్స్ హోం పేజ్ కి వెళ్లడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి: Click here New

#

JOIN Our Govt Schemes Telegram Group

  • #
  • #
  • #
  • #