EXAMS
by www.studybizz.com
–
jobsstudybizz
This Test is on Telangana & Andhra Pradesh History .
Topic: Forests of AP & Telangana
Total Questions : 15, Total Time : 15 minutes
Pass Marks : 30% All the best !
TS & AP History – Satavahanas [శాతవాహనులు ]
Topic: Satavahanas
1 / 15
1. In which Purana, the story of Satavahanas was narrated?- శాతవాహనుల గురించి ఏ పురాణంలో చెప్పబడింది?
2 / 15
2. Who was the founder of Satavahana empire? శాతవాహనుల సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు?
3 / 15
3. Early coins of Simuka were found in Kotilingala of telangana. Kotilingala is in which district of Telangana?తెలంగాణలోని కోటిలింగాలలో సిముకుని తొలి నాణేలు లభించాయి. కోటిలింగాల తెలంగాణలోని ఏ జిల్లాలో ఉంది?
Note: ఈ నాణేల ఆధారంగా శాతవాహనుల సామ్రాజ్యాన్ని సిముకుడు తెలంగాణ లోని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసి ఉండొచ్చని చరిత్రకారుల అంచనా
4 / 15
4. State the name of the historian, who mentioned that the Andhras(satavahanas) used to live in towns? ఆంధ్రులు పట్టణాలలో నివసించేవారని పేర్కొన్న చరిత్రకారుని పేరు తెలపండి?
5 / 15
5. According to matsya Purana how many satavahana kings ruled the empire? మత్స్య పురాణం ప్రకారం ఎంత మంది శాతవాహన రాజులు ఉండేవారు?
6 / 15
6. Religion adopted by Majority of the Satavahana kings? అత్యధిక మంది శాతవాహన రాజులు స్వీకరించిన మతం ఏది?
Note: simukha initially adopted Jainism but later majority adopted the above stated religion
7 / 15
7. The religion adopted by many queens of the Satavahanas? .చాలా మంది శాతవాహనుల రాణులు స్వీకరించిన మతం?
8 / 15
8. Many houses were built for the Buddhist monks by the queens of the Satavahana kings. What is the name of these houses ?శాతవాహన రాజుల రాణులు బౌద్ధ సన్యాసుల కోసం అనేక గృహాలను నిర్మించారు. ఈ ఇళ్ల పేరేమిటి?
9 / 15
9. Identify the title names of feudatories of the shatavahanas.శాతవాహనుల కాలంలో సామంతుల బిరుదుల పేర్లను పేర్కొనండి?
10 / 15
10. For administrative convenience, Satavahana empire was divided into what divisions?పరిపాలనా సౌలభ్యం కోసం, శాతవాహన సామ్రాజ్యాన్ని ఏ విభాగాలుగా విభజించారు?
11 / 15
11. Aharas were ruled by ? ఆహారాలను ఎవరు పరిపాలించేవారు?
Note: గ్రామాలను పరిపాలించే వారిని గుల్మిక లేదా గ్రామిక అంటారు
12 / 15
12. The associations that helped for the development of trade during the Satavahana period were called as? – శాతవాహనుల కాలంలో వాణిజ్య అభివృద్ధికి సహకరించిన సంఘాలు అని పిలిచారు?
13 / 15
13. During the period of the Satavahanas, the towns were called as? శాతవాహనుల కాలంలో పట్టణాలను ఏ విధంగా పిలిచేవారు?
14 / 15
14. The names of the Royal employees who extended their help in the administration of theempire during the Satavahana period? శాతవాహనుల పరిపాలనలో తమ సలహాలను సహాయాన్ని అందించే అధికారులను ఏమని పిలిచేవారు?
15 / 15
15. Whose name were used by Satavahana kings as surnames before their first names?-శాతవాహన రాజులు తమ మొదటి పేర్లకు ముందు ఎవరి పేరును ఇంటి పేర్లుగా ఉపయోగించారు?
Your score is
The average score is 48%
Restart quiz
Your email address will not be published. Required fields are marked *
Comment *
Name *
Email *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
You cannot copy content of this page
Leave a Reply