తెలంగాణ ఉద్యమం ప్రాక్టీస్ టెస్ట్

,
tsudyam scaled

This test is very important for the job aspirants preparing for all telangana related exams and jobs

Topic: Telangana Movement

Total Questions: 50

Time : 50 minutes . All the Best

451
Created by 9605ac64c28906d1494393153ed03a4f?s=32&d=mm&r=gjobsstudybizz

తెలంగాణ ఉద్యమం [1948-2014] – ప్రాక్టీస్ టెస్ట్

Topic: Telangana movement

1 / 50

1. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 1988లో తెలంగాణ పోరాట సమితిని ఏర్పాటు చేసినది ఎవరు?

2 / 50

2. మిలియన్ మార్చ్లో జరిగిన విగ్రహాల ధ్వంసం నేపథ్యంలో సింగిడి రచయితల సంఘం తీసుకువచ్చిన కవితా సంకలనం ఏది?

3 / 50

3. తెలంగాణ మీద ఖర్చు పెట్టవలసి ఉండి పెట్టకుండా మిగిలిపోయిన నిధులు రూ. 34.10 కోట్లని పేర్కొన్న కమిటీ?

4 / 50

4. తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ సంస్థ ఏర్పడిన సంవత్సరం?

5 / 50

5. జగిత్యాల జైత్రయాత్ర ఎప్పుడు జరిగినది?

6 / 50

6. 1989 మే 20న ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ప్రొఫెసర్ల సదస్సులో పరిశోధన పత్రాలు సమర్పించిన వారు ఎవరు?

7 / 50

7. 1969 ఉద్యమ సమయంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎవరు?

8 / 50

8. జయభారత్ రెడ్డి కమిటీని నియమించిన ముఖ్యమంత్రి ఎవరు?

9 / 50

9. 1971లో పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి పార్టీ సాధించిన స్థానాలు?

10 / 50

10. కింది వాటిలో తెలంగాణ విద్యావంతుల వేదిక ముద్రించిన పుస్తకాలు ఏవి?

11 / 50

11. తెలంగాణ ఉద్యమంలో భాగంగా సడక్ బంద్ కార్యక్రమాన్ని నిర్వహించినది ఎవరు?

12 / 50

12. కిందివాటిని కాలక్రమంలో అమర్చండి?
i) మిలియన్ మార్చ్ ii) సకలజనుల సమ్మె
iii) తెలంగాణ మార్చ్ iv) వంటావార్పు

13 / 50

13. సరికాని జతను గుర్తించండి?

14 / 50

14. 1952 ముల్కీ ఉద్యమ కాలంలో జరిగిన పోలీసు కాల్పులపై నియమించిన కమిషన్ అధ్యక్షుడు ఎవరు?

15 / 50

15. 1888 ఉద్యమంలో పోలీస్ కాల్పుల్లో మొదట అమరుడైన వ్యక్తి ఎవరు?

16 / 50

16. ఆపరేషన్ పోలోకి చేసిన ఖర్చుని కింది ఏ శాఖలో నమోదు చేశారు.

17 / 50

17. క్విట్ తెలంగాణ అనే నినాదాన్ని తెరపైకి తెచ్చినది ఎవరు?

18 / 50

18. కిందివారిలో వాంఛూ కమిటీలో సభ్యులు కానివారు?

19 / 50

19. కింది వాటిని జతపరచండి.
i) తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితి – a) మల్లికార్జున్
ii) తెలంగాణ విద్యార్థుల పరిరక్షణ సమితి – b) వెంకటరామి రెడ్డి
iii) పోటీ తెలంగాణ ప్రజాసమితి – c) శ్రీధర్ రెడ్డి
iv) తెలంగాణ విమోచనోద్యమ సమితి – d) కాళోజీ

20 / 50

20. తెలంగాణ ఆంధ్ర రాజీ క్యా కరేంగీ ఇందిరాజీ” అన్నది?

21 / 50

21. “మా తెలంగాణ పత్రిక” కింది ఏ సందర్భాల్లో ప్రత్యేక సంచికలు విడుదల చేసింది?

22 / 50

22. తెలంగాణ ప్రాంతీయ సంఘం చివరి అధ్యక్షుడు ఎవరు?

23 / 50

23. రాజోలీ బండ డైవర్షన్ పథకం సమస్యపై నిరాహారదీక్ష చేసింది ఎవరు?

24 / 50

24. సకల జనుల సమ్మె మొదలవుతున్నట్లు కేసీఆర్ ఏ సభలో ప్రకటించారు?

25 / 50

25. శ్రీ కృష్ణ కమిటీ రహస్య అధ్యాయంపై కేసును విచారణ చేసిన న్యాయమూర్తి ఎవరు?

26 / 50

26. హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఎన్ని సంవత్సరాలు ఉండాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయించింది?

27 / 50

27. సడక్ బంద్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరిగింది?

28 / 50

28. 1970లో తెలంగాణ సెంటిమెంట్ రిఫరెండమ్ లో జరిగిన ఎన్నికలు ఏవి?

29 / 50

29. 1959 ఉద్యమంలో భాగంగా ఎన్టీవోలు ఎన్ని రోజులు సమ్మె చేశారు?

30 / 50

30. ‘రెడ్డి హాస్టల్’ సభలో మొట్టమొదటి సారిగా తెలంగాణ పటాన్ని ఆవిష్కరించినది ఎవరు?

31 / 50

31. 80. తెలంగాణలో పర్యావరణాన్ని సంరక్షించడానికి రూపొందించిన హరిత హారం పథకాన్ని జూలై 8, 2015లో సీఎం కేసీఆర్ ఎక్కడ ప్రారంభించారు?
ఎ) బి)
పిల్ డి)

32 / 50

32. భారతదేశం మొత్తంమీద త్వరగా అభివృద్ధి చెందుతున్న నగరంగా హైదరాబాద్ను సూచించిన కమిటీ?

33 / 50

33. 1997, ఆగస్టు 11న సూర్యాపేటలో జరిగిన బహిరంగ సభలో ఆవిష్కరించ బడ్డ సంస్థ ఏది?

34 / 50

34. తెలంగాణ ప్రాంతీయ కమిటీ స్థాపించిన 12 పాల శీతలీకరణ కేంద్రాలను మూయించినవారు?

35 / 50

35. తెలంగాణలో కవులే లేరన్న వాళ్లకు సమాధానంగా 1934లో ఏ పేరుతో 354 మంది తెలంగాణ కవుల కవితలు వెలువడ్డాయి?

36 / 50

36. 1986లో వచ్చిన జీవో 810 ఎప్పటిలోగా అమలు చేయాలని ఎన్టీ రామారావు సూచించారు?

37 / 50

37. మా తెలంగాణ పత్రిక ఏ సంవత్సరంలో ఎవరు వెలువరించారు ?

38 / 50

38. ప్రత్యేక తెలంగాణ ఫోరం (1988) ఎవరి నాయకత్వంలో ఏర్పడింది?

39 / 50

39. వ్యవసాయ భూములు గరిష్ట పరిమితి చట్టాన్ని ప్రకటించిన ముఖ్యమంత్రి?

40 / 50

40. ఖమ్మం జిల్లా థర్మల్ పవర్ స్టేషన్లో ఉద్యోగాల నియామకాల్లో తెలంగాణడు జరిగిన అన్యాయాలను తొలిసారి వెలుగులోకి తెచ్చినది ఎవరు?

41 / 50

41. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తరువాత జరిగిన మధ్యంతర ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి ఏ గుర్తుపైన పోటీ చేసింది?

42 / 50

42. హైదరాబాద్ స్వాతంత్య్ర పోరాటాలు- అనుభవాలు గ్రంథ రచయిత?

43 / 50

43. తెలంగాణ ప్రాంతీయ సంఘం ఏ సంవత్సరంలో చట్టబద్ద సంస్థగా ఏర్పడింది?

44 / 50

44. ఎన్నికల్లో మర్రి చెన్నారెడ్డి ఎన్నిక చెల్లదని హైకోర్టును ఆశ్రయించినవారు?

45 / 50

45. పెద్ద మనుషుల ఒప్పందంలోని మౌలిక విషయాలను ఆంధ్రపాలకులు మరచిపోతున్నారని రాజ్యసభలో అన్న తెలంగాణ సభ్యుడు?

46 / 50

46. 1988 తెలంగాణ ఉద్యమంలో మహిళా విద్యార్థులకు అధ్యక్షురాలు?

47 / 50

47. హైదరాబాద్ రాష్ట్రానికి పౌర పాలకునిగా నియమితుడైన ఎం.కె.వెల్లోడి ఏ రాష్ట్రానికి చెందిన ఐపీఎస్ అధికారి?

48 / 50

48. నిజాం సంస్థానంలో అతిపెద్ద తెలంగాణ జాగీర్ధారు?

49 / 50

49. తెలంగాణ తొలి దళిత కవి?

50 / 50

50. తెలంగాణ విద్యావంతుల వేదిక ఎప్పుడు ఆవిర్భవించింది?

Your score is

The average score is 43%

0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page