EXAMS
by www.studybizz.com
–
jobsstudybizz
This test is very important for the job aspirants preparing for all competitive exams and jobs
Topic: Soils – నేలలు
Total Questions: 20
Time : 20 minutes . All the Best
Telangana Geography – Soils [తెలంగాణ భూగోళ శాస్త్రం – నేలలు]
1 / 20
1. తెలంగాణలో అధికంగా విస్తరించిన నేలలు?
2 / 20
2. తెలంగాణలో తక్కువగా విస్తరించిన వేలలు?
3 / 20
3. పత్తి సాగుకు అత్యంత అనుకూలమైన నేలలు?
4 / 20
4. రాష్ట్ర విస్తీర్ణంలో నల్లరేగడి నేలల శాతం ఎంత?
5 / 20
5. నేలల స్వభావం గురించి వివరించే శాస్త్రం ఏది?
6 / 20
6. మృత్తిక ఏర్పడే ప్రక్రియను ఏమంటారు?
7 / 20
7. జేగురు నేలలు అని వేటిని పిలుస్తారు?
8 / 20
8. జలధాన శక్తి అధికంగా ఉండే నేలలు ఏవి?
9 / 20
9. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ ఎక్కడ ఉంది?
10 / 20
10. కింది వాటిలో ఏ భూమికి అతి తక్కువ ఎరువులు అవసరం?
11 / 20
11. 11. కింది వాటిని జతపరచండి. నేల పంటలుఎ. ఒండ్రు మట్టి 1. నూనె గింజలుబి. ఎర్ర మట్టి 2. గోధుమ, వరిసి. నల్లమట్టి 3. తేయాకు, పోక చెక్క/వక్కడి. లాటరైట్ మట్టి 4.పత్తి
12 / 20
12. కింది వాటిలో సరికానిది ఏది?
13 / 20
13. కింది వాటిలో సరైనది ఏది?ఎ. ఒండ్రు నేలలు- ఖమ్మంబి. నల్లరేగడి నేలలు నిజామాబాద్సి. లాటరైట్ నేలలు- సంగారెడ్డిడి. దుబ్బ నేలలు- రంగారెడ్డి
14 / 20
14. నల్ల మృత్తికల్లో తెలంగాణ అంతటా విస్తరించి ఉన్న మృత్తికలు ఏవి?
15 / 20
15. బంగ్లా పెంకు తయారీలో ఏ మట్టిని ఉపయోగిస్తారు?
16 / 20
16. తెలంగాణ రాష్ట్ర వృక్షం ఏది?
17 / 20
17. భారతదేశ అటవీ విస్తీర్ణపరంగా తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది?
18 / 20
18. ప్రాంతీయ అటవీ పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది?
19 / 20
19. రాష్ట్రంలో అధికంగా విస్తరించి ఉన్న అడవులు
20 / 20
20. రాష్ట్రంలో అత్యధిక అటవీ విస్తీర్ణం గల జిల్లా?
Your score is
The average score is 41%
Restart quiz
Your email address will not be published. Required fields are marked *
Comment *
Name *
Email *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
You cannot copy content of this page
Leave a Reply