Skip to content

Population of India Practice test part – 1 telugu by studybizz

  • by

This Practice test is on Population of India Test 1 and is very much useful for all competitive exams.

Total Questions : 25 , Total Time : 25 Minutes and Pass Percentage : 30% .. ALL THE BEST!!

153

Population of India Practice test part – 1 telugu by studybizz

Population of India Practice Test

1 / 25

1. 2011 జనాభా లెక్కల ప్రకారం అల్ప జనాభా గల సిక్కిం జనాభా శాతం ఎంత?

2 / 25

2. 2011 జనాభా లెక్కల ప్రకారం అధిక జనాభా గల ఉత్తరప్రదేశ్ రాష్ట్ర జనాభా దేశ జనాభాలో ఎంత శాతం?

3 / 25

3. అల్ప వార్షిక, దశాబ్దపు జనాభా వృద్ధిరేటు గల సంవత్సరం ఏది?

4 / 25

4. 2011 సెన్సస్ ప్రకారం ప్రపంచంలో జనా భాలో 5వ స్థానంలో ఉన్న బ్రెజిల్ దేశ జనాభా భారతదేశంలోని ఏ రాష్ట్ర జనా భాతో దాదాపు సమానం?

5 / 25

5. 2001-11 మధ్య దశాబ్దపు జనాభా వృద్ధి రేటు?

6 / 25

6. 2011 జనాభా లెక్కల ప్రకారం రెండో అల్ప లింగ నిష్పత్తి గల జమ్మూకశ్మీర్ లింగ నిష్పత్తి ఎంత ?

7 / 25

7. 2011 జనాభా లెక్కల ప్రకారం అధిక జనసాంద్రత గల బీహార్ రాష్ట్ర జనసాంద్రత ఎంత?

8 / 25

8. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో అల్ప లింగ నిష్పత్తి గల జిల్లా ఏది?

9 / 25

9. 2011 జనాభా లెక్కల ప్రకారం అల్ప లింగ నిష్పత్తి గల రాష్ట్రం ఏది?

10 / 25

10. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ లింగ నిష్పత్తి ఎంత?

11 / 25

11. కిందివాటిలో సరైనది ఏది?

12 / 25

12. 2011 సెన్సస్ ప్రకారం దేశంలో అల్ప జనసాంద్రత గల జిల్లా ది బంగ్ వ్యాలీ జనసాంద్రత ఎంత?

13 / 25

13. 2011 జనాభా లెక్కల ప్రకారం అల్ప జనసాంద్రత గల రెండో రాష్ట్రం?

14 / 25

14. 2011 జనాభా లెక్కల ప్రకారం అధిక జనాభా వృద్ధి గల కేంద్రపాలిత ప్రాంతం?

15 / 25

15. అధిక దశాబ్దపు జనాభా వృద్ధి రేటు గల సంవత్సరం ఏది?

16 / 25

16. అధిక దశాబ్దపు జనాభా వృద్ధి రేటు సంవత్సరం ఏది?

17 / 25

17. 2001-11 మధ్య వార్షిక జనాభా వృద్ధి రేటు ఎంత?

18 / 25

18. ఒక నిర్దిష్ట ప్రదేశంలో రెండు కాలాల మధ్య పెరిగిన జనాభాను శాతంతో సూచిస్తే దాన్ని ఏమంటారు?

19 / 25

19. 2011 సెన్సస్ ప్రకారం దేశంలో అల్ప జనాభా గల జిల్లా ఏది?

20 / 25

20. 2011 జనాభా లెక్కల ప్రకారం అధిక జనాభా గల కేంద్ర పాలిత ప్రాంతం ఏది?

21 / 25

21. 2011 జనాభా లెక్కల ప్రకారం యూపీ, మహారాష్ట్రల జనాభా ప్రపంచంలోని ఏ దేశ జనాభాతో దాదాపు సమానంగా ఉంటుంది?

22 / 25

22. 2011 జనాభా లెక్కల ప్రకారం అల్ప జనాభా గల రాష్ట్రం ఏది?

23 / 25

23. 2011 జనాభా లెక్కల ప్రకారం అధిక జనాభా గల రెండో రాష్ట్రం ఏది?

24 / 25

24. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో?

25 / 25

25. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా ఎన్ని బిలియన్లు?

Your score is

The average score is 32%

0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page