1. ప్రపంచంలో అత్యధిక పరిమాణంలో అయస్కాంత నిల్వలు ఉన్న ప్రదేశం ఏది?
ఎ) ఆస్ట్రేలియా
బి) టర్కీ
సి) ఉత్తర స్వీడన్
డి) చైనా
సి) ఉత్తర స్వీడన్
2. కంప్యూటర్లోని ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ (IC) చిప్స్ను దేనితో తయారు చేస్తారు?
ఎ) వెండి
బి) సీలికా
సి) జెర్మేనియం
బి) సిలికాన్
బి) సీలికా
3. రిఫ్రిజిరేటర్లు, ఎ.సి. గదుల్లో పనిచేసే సూత్రం ఏది?
ఎ) పెల్టియర్ ఫలితం
సి) థామ్సన్ ఫలితం
బి) సీబెక్ ఫలితం
డి) కాంతి విద్యుత్ ఫలితం
ఎ) పెల్టియర్ ఫలితం
4. ట్రాన్సిస్టర్లో ఏ మూలకాన్ని వాడతారు?
ఎ) సిలికాన్
బి) కాపర్ (Cu)
సి) సిల్వర్
డి) బంగారం
ఎ) సిలికాన్
5. కిందివాటిని జతపరచండి.
సాధనాలు
1) సోనార్
2) రాడార్
3) లిడార్
4) నైట్ విజన్ కెమెరా
ఉపయోగించే తరంగాలు
I) లేజర్ కిరణాలు
II) అతిధ్వనులు
II) రేడియో తరంగాలు
IV) పరారుణ కిరణాలు
ఎ) 1 - IV, 2-II, 3 – I, 4 − III
బి) 1 - I, 2 - II, 3 - III, 4 - IV
సి) 1 - II, 2 - III, 3 -1, 4 - IV
డి) 1 - III, 2 - I, 3 - IV, 4 – III
సి) 1 - II, 2 - III, 3 -1, 4 - IV
6. ఎలక్ట్రోప్లేటింగ్ రాగిని ఉపయోగించడానికి కారణం?
ఎ) రాగి ద్రవీభవన స్థానం ఎక్కువ
బి) చవకగా లభిస్తుంది.
సి) మన్నిక ఎక్కువ
డి) విద్యుత్ నిరోధం తక్కువ
డి) విద్యుత్ నిరోధం తక్కువ
7. పిడుగులను ఆకర్షించే కడ్డీలను దేనితో తయారు చేస్తారు?
ఎ) రాగి
బి) ఇనుము
సి) ఇనుము మిశ్రమ లోహం
డి) అల్యూమినియం
ఎ) రాగి
8. క్రిమి కీటకాల ఉష్ణోగ్రతను కొలవడానికి ఉప యోగించే ఉష్ణోగ్రతా మాపకం ఏది?
ఎ) సిక్స్ - గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రత మాపకం
బి) పైరోమీటర్
సి) సీబెక్ ఉష్ణవిద్యుత్ ఉష్ణోగ్రత మాపకం
డి) అయస్కాంత ఉష్ణోగ్రత మాపకం
సి) సీబెక్ ఉష్ణవిద్యుత్ ఉష్ణోగ్రత మాపకం
9. పసుపుపచ్చ గాజు పలక నుంచి పంట పొలాలను చూసినప్పుడు అవి ఏ రంగులో కనిపిస్తాయి?
ఎ) తెలుపు
బి) నలుపు
సి) ఆకుపచ్చ
డి) ఎరుపు
బి) నలుపు
10. అయస్కాంత కవచంగా ఏ పదార్థాన్ని ఉపయోగిస్తారు?
ఎ) ఆల్నికో
బి) ఉక్కు
సి) నికెల్
డి) మృదు ఇనుము
డి) మృదు ఇనుము
11. కింద పేర్కొన్న ఏ పరికరంలో అయస్కాంత పదార్థాలు ఉండవు?
ఎ) సైకిల్ డైనమో
బి) ట్రాన్స్ ఫార్మర్
సి) రేడియో
డి) ట్యూబ్ లైట్
డి) ట్యూబ్ లైట్
12. ఏ ఖగోళ వస్తువు వల్ల భౌమ్య అయస్కాంత క్షేత్రంలో అలజడి ఏర్పడుతుంది?
ఎ) చంద్రుడు
బి) సూర్యుడు
సి) అంగారకుడు
డి) బృహస్పతి
బి) సూర్యుడు
13. కింది వాటిలో దేనిలో ఉష్ణశక్తి యాంత్రికశక్తిగా మారుతుంది?
ఎ) వాహనం
బి) ఫ్యా
సి) ఇస్త్రీ పెట్టే
డి) విద్యుత్ హీటర్
a) వాహనం
14. 80°C వద్ద ఉన్న 'టీ'70°C కు చల్లారడానికి 5 నిమిషాలు పడుతుంది. ఆ 'టీ' తిరిగి 70°C నుంచి 60°C కు చల్లారడానికి ఎంత సమయం పడుతుంది?
ఎ) 5 నిమిషాలు
బి) 5 నిమిషాల కంటే ఎక్కువ
సి) 5 నిమిషాల కంటే తక్కువ
డి) ఏదీకాదు
బి) 5 నిమిషాల కంటే ఎక్కువ
15. కింది వాటిలో 'శక్తి'కి ప్రమాణం ఏది?
ఎ) ఎర్గ్
సి) ఎలక్ట్రాన్ - ఓల్ట్
బి) జౌల్
డి) పైవన్నీ
డి) పైవన్నీ
16. కదులుతున్న రైలులో ఉన్న ప్రయాణికుడికి ఏ శక్తి ఉంటుంది?
ఎ) గతిజశక్తి
బి) స్థితిజశక్తి
సి) యాంత్రికశక్తి
డి) ఉష్ణ శక్తి
సి) యాంత్రికశక్తి
17. అణు రియాక్టర్ గొలుసు చర్య జరగడానికి ఎన్ని సెకన్ల కాలం పడుతుంది?
ఎ) 103
బి) 106
సి) 108
డి) 1012
సి) 108
18. మ్యూమెజాన్ల ద్రవ్యరాశి కంటే ఎలక్ట్రాన్ల ద్రవ్యరాశి?
ఎ) ఎక్కువ
సి) సమానం
బి) తక్కువ
డి) సంగం
ఎ) ఎక్కువ
19. కింది వాటిలో అర్ధ జీవిత కాలం తక్కువగా ఉన్న కణం ఏది?
ఎ) రేడియం
బి) యురేనియం
సి) ప్రొటెక్టేనియం
డి) టోనియం
సి) ప్రొటెక్టేనియం
20. బ్రామా ప్రెస్, హైడ్రాలిక్ బ్రేకులు ఏ నియమంపై ఆధారపడి పనిచేస్తాయి?
ఎ) పాస్కల్ నియమం
బి) ఆర్కిమెడిస్ నియమం
సి) బాయిల్ నియమం
డి) బెర్నౌలీ నియమం
ఎ) పాస్కల్ నియమం
21. కృత్రిమ రేడియోధార్మికతను కనుగొన్న శాస్త్రవేత్త?
ఎ) రూథర్ ఫర్డ్
బి) మేడమ్ క్యూరీ
సి) ఐరీన్ క్యూరీ, ఫ్రెడ్రిక్ జోలాయిట్ క్యూరీ
డి) ఐన్స్టీన్
సి) ఐరీన్ క్యూరీ, ఫ్రెడ్రిక్ జోలాయిట్ క్యూరీ
22. కింది వాటిలో కృత్రిమ రేడియోధార్మిక మూలకం కానిది ఏది?
ఎ) యురేనియం
బి) నియం
సి) క్యూరియ
డి) లారెన్షియ
ఎ) యురేనియం
23. 'కృత్రిమ సూర్యుడు'(Artificial sun) లో ఏ చర్య జరుగుతుంది?
ఎ) కేంద్రక సంలీనం
బి) కేంద్రక విచ్ఛిత్తి
సి) ఎ, బి
డి) రసాయన చర్య
ఎ) కేంద్రక సంలీనం
24. విద్యుత్, అయస్కాంత క్షేత్రాల్లో రుజు మార్గంలో ప్రయాణించే కిరణాలు ఏవి?
ఎ) కాంతి కిరణాలు
బి) ఎక్స్ - కిరణాలు
సి) గామా కిరణాలు
డి) పైవన్నీ
డి) పైవన్నీ
25. మొదటి న్యూక్లియర్ రియాక్టర్ను నిర్మించినవారు?
ఎ) హెచ్.జి. బాబా
బి) ఫెర్మి
సి) ఐన్స్టీన్
డి) రూథర్ ఫర్డ్
బి) ఫెర్మి