Skip to content

Indian Polity Practice test Part – 5 Telugu By studybiz

  • by

This Practice test is on Indian Polity Test 5 and is very much useful for all competitive exams.

Total Questions : 25 , Total Time : 25 Minutes and Pass Percentage : 30% .. ALL THE BEST!!

376
Created by 8d70bf2fc54e67e71b960c95059682465e7fe426ff4484d533fe1eec5880e5fa?s=32&d=mm&r=gsb sb

Indian Polity – భారత రాజ్యాంగం – రాజ్యాంగ రచన – 2

1 / 25

1. రాజ్యాంగాన్ని ఒక అతుకుల బొంతగా విమర్శించిన వారు?

2 / 25

2. రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసిన కమిటీల్లో అతిపెద్దది?

3 / 25

3. రాజ్యాంగ ముసాయిదా కమిటీ సమర్పించిన రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఆమోదించింది?

4 / 25

4. రాజ్యాంగ పరిషత్ మొదటిసారిగా ఎప్పుడు సమావేశమైంది?.

5 / 25

5. రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఏది?

6 / 25

6. రాజ్యాంగ పరిషత్ లోని వివిధ కమిటీలు, వాటి అధ్యక్షులను జతపర్చండి.

ఎ. ప్రాథమిక హక్కుల ఉపసంఘం

బి. సలహా సంఘం

సి. అల్పసంఖ్యాక వర్గాల ఉపకమిటీ

డి. నియమనిబంధనల కమిటీ

  1. వల్లభాయ్ పటేల్
  2. హెచ్సీ ముఖర్జీ
  3. రాజేంద్రప్రసాద్
  4. జేబీ కృపలానీ

7 / 25

7. రాజ్యాంగ పరిషత్కు స్వదేశీ సంస్థానాల నుంచి నియమితులైన వారి సంఖ్య?

8 / 25

8. రాజ్యాంగ పరిషత్ సభ్యులు?

9 / 25

9. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదిస్తూ చేసిన తీర్మానంపై సంతకాలు చేసిన సభ్యుల సంఖ్య?

10 / 25

10. రాజ్యాంగసభలో లక్ష్యాలు, ఆశయాలు తీర్మానాన్ని ప్రతిపాదించినవారు?

11 / 25

11. జీవించే హక్కును ఎక్కడి నుంచి గ్రహించారు?

12 / 25

12. రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఒక రాజ్యాంగ నిర్మాణసభ కావాలని భారత జాతీయ కాంగ్రెస్ మొదటిసారి ఏ సంవత్సరంలో అధికారికంగా డిమాండ్ చేసింది?

13 / 25

13. రాజ్యాంగ పరిషత న్ను హిందువుల సభగా వర్ణించినవారు?

14 / 25

14. రాజ్యాంగాన్ని తయారుచేసే క్రమంలో రాజ్యాంగ నిర్మాణ సభలో ఎక్కువ రాజ్యాంగ సవరణలు ప్రతిపాదించినవారు?

15 / 25

15. రాజ్యాంగ పరిషత్ పార్లమెంటుకు సంబంధించిన విధులను ఎప్పటి వరకు నిర్వహించింది?

16 / 25

16. రాజ్యాంగ పరిషత్క రాజ్యాంగబద్ధ సలహాదారు ఎవరు?

17 / 25

17. భారత ప్రభుత్వ చట్టం 1935కు జిరాక్స్ కాపీగా భారత రాజ్యాంగాన్ని వర్ణించిన వారు?

18 / 25

18. ఏ రోజును ‘స్వరాజ్య దినంగా’ జరుపుకోవాలని కాంగ్రెస్ సమావేశం నిర్ణయించింది?

19 / 25

19. దేశానికి ఒక రాజ్యాంగ నిర్మాణసభ ఉండాలని మొదట ప్రతిపాదించినవారు?

20 / 25

20. ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగం ఏ దేశానిది?

21 / 25

21. గణతంత్ర అనే పదాన్ని ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు?

22 / 25

22. రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యుడైన డీసీ బైతాన్. మరణించగా, ఆయన స్థానంలో ఎవరిని నియమించారు?

23 / 25

23. రాజ్యాంగ పరిషత్ ఆంగ్లో-ఇండియన్లకు ప్రాతినిధ్యం వహించినవారు?

24 / 25

24. రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది?

25 / 25

25. రాజ్యాంగ పరిషత్ సభ్యుడు కానివారు?

Your score is

The average score is 49%

0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page