Indian polity Practice test Part – 4 Telugu by studybizz

polity Practice test

This Practice test is on Indian Polity Test 4 and is very much useful for all competitive exams.

Total Questions : 25 , Total Time : 25 Minutes and Pass Percentage : 30% .. ALL THE BEST!!

207
Created by f39666c898f6d5f8b197b7aa92d97426?s=32&d=mm&r=gsb sb

Indian Polity – భారత రాజ్యాంగం – రాజ్యాంగ రచన – 1

1 / 25

1. రాజ్యాంగ పరిషత్ కాంగ్రెస్ సభ్యుడు కానివారు?

2 / 25

2. మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించాలంటే అదృఢ రాజ్యాంగం ఉండాలని రాజ్యాంగ పరిషత్లో వాదించినవారు?

3 / 25

3. రాజ్యాంగ పరిషత్ అధ్యక్ష తరహా వ్యవస్థకు అనుకూలంగా ప్రతిపాదన చేసినవారు?

4 / 25

4. రాజ్యాంగాన్ని హిందీలో చేతితో రాసినవారు?

5 / 25

5. రాజ్యాంగ దినోత్సవంగా ఏ రోజును నిర్వహిస్తున్నారు?

6 / 25

6. కింది ఏ లక్షణాన్ని భారత రాజ్యాంగం స్వతహాగా ఏర్పాటు చేసుకుంది?

7 / 25

7. రాజ్యాంగంలోని సమాఖ్య నమూనాను ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించారు?

8 / 25

8. తొలుత ఆమోదించిన రాజ్యాంగంలో ఎన్ని అధికరణలు ఉన్నాయి?

9 / 25

9. రాజ్యాంగాన్ని ఒక అతుకుల బొంతగా విమర్శించినవారు?

10 / 25

10. రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసిన కమిటీల్లో అతిపెద్దది?

11 / 25

11. కింది వాటిలో రాజ్యాంగానికి సంబంధించి గ్రహించిన అంశాలు, వాటి ఆధారాలను జతపర్చండి.

ఎ. ఏక పౌరసత్వం

బి. న్యాయసమీక్ష

సి. ఉభయసభల సంయుక్త సమావేశం.

డి. నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి

 

  1. అమెరికా రాజ్యాంగం
  2. ఆస్ట్రేలియా రాజ్యాంగం
  3. ఐర్లాండ్ రాజ్యాంగం
  4. బ్రిటన్ రాజ్యాంగం

12 / 25

12. రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక పార్లమెంటుగా శాసన విధులను నిర్వహించే సమయంలో అధ్యక్షుడు ఎవరు?

13 / 25

13. రాజ్యాంగ పరిషత ను ఉద్దేశించి ప్రసంగించిన మొదటి వ్యక్తి?

14 / 25

14. రాజ్యాంగ పరిషత్లో త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా ప్రతిపాదించినవారు?

15 / 25

15. రాజ్యాంగాన్ని ఆమోదించడానికి రాజ్యాంగపరిషత్ ఎన్నిసార్లు సమావేశమైంది?

16 / 25

16. రాజ్యాంగ పరిషత్ ఎన్నికకు సంబంధించి సరైన వ్యాఖ్య?

ఎ. వయోజన ఓటింగ్ పద్ధతి ప్రకారం భారత ప్రజలతో రాజ్యాంగ నిర్మాణసభ ప్రత్యక్షంగా ఎన్నుకోబడింది.

బి. స్వదేశీ సంస్థానాల సభ్యులను వయోజన ఓటుద్వారా కాకుండా నామినేషన్ పద్ధతి ద్వారా నియమించారు

సి. ప్రతి ప్రావిన్సు, స్వదేశీ సంస్థానానికి వాటి జనాభా ప్రాతిపదికపై సీట్లను కేటాయించారు.

17 / 25

17. కింది వాటిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చైర్మన్ గా ఉన్న కమిటీలు పని?

ఎ. రాష్ట్రాలతో సంప్రదింపుల కమిటీ

బి. ప్రాథమిక హక్కుల కమిటీ

సి. రాష్ట్రాల రాజ్యాంగ కమిటీ

18 / 25

18. భారత స్వాతంత్య్ర చట్టం- 1947 ద్వారా వచ్చిన మార్పులు?

ఎ. రాజ్యాంగ నిర్మాణసభ పూర్తి సార్వభౌమ సంస్థ అయ్యింది.

బి. రాజ్యాంగ నిర్మాణసభ స్వతంత్ర భారతదేశానికి మొదటి పార్లమెంట్ అయ్యింది.

19 / 25

19. రాజ్యాంగ పరిషత్లో ఎక్కువ ప్రాతినిధ్యం కలిగిన ప్రావిన్స్ ?

20 / 25

20. కింది వాటిని జతపర్చండి.

ఎ. 1947, జూలై 22

బి. 1950, జనవరి 24

సి. 1950, జనవరి 26

డి. 1957 మార్చి 22

  1. జాతీయ గీతం ఆమోదం
  2. జాతీయ చిహ్నం ఆమోదం
  3. జాతీయ క్యాలెండర్ ఆమోదం
  4. జాతీయ జెండా ఆమోదం

21 / 25

21. రాజ్యాంగ పరిషత్కు సంబంధించి కింది వ్యాఖ్యల్లో సరైనవి? ఎ. కొన్ని స్వదేశీ సంస్థానాలకు రాజ్యాంగ పరిషత్లో ప్రాతినిధ్యం లేదు

బి. రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు ప్రత్యక్షపద్ధతిలో జరిగాయి

సి. రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక పార్లమెంటుగా కూడా పనిచేసింది.

22 / 25

22. రాజ్యంగంలో ని కింది ఏ నిబంధనలు 1950, జనవరి 26కు ముందే అమల్లోకి వచ్చాయి?

ఎ. పౌరసత్వం

సి. రాష్ట్రపతి ఎన్నిక

బి. ఎన్నికలు

డి. సమాఖ్య వ్యవస్థ

23 / 25

23. ‘అతి త్వరలో రాష్ట్ర శాసన సభలకు ఎన్నికలు జరుగుతాయి. వాటికి ఎన్నికైన సభ్యులు రాజ్యాంగ పరిషత్ సభ్యులను ఎన్నుకుంటారు’ అని 1945లో ఆలిండియా రేడియోలోప్రకటించినవారు?

24 / 25

24. ముసాయిదా కమిటీలో న్యాయవిద్య అభ్యసించని ఒకే ఒక సభ్యుడు?

25 / 25

25. రాజ్యాంగ పరిషత్ స్వదేశీ సంస్థానాల ప్రతినిధుల చేరికకు సంబంధించి సరైన వ్యాఖ్య?

Your score is

The average score is 36%

0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page