1. “ఫస్లీ” అనే నూతన శకాన్ని ఆరంభించిన ప్రముఖ మొగల్ రాజు?
ఎ) హుమాయున్
బి) అక్బర్
సి) జహంగీర్
డి) షాజహాన్
బి) అక్బర్
2. "అక్బర్ చక్రవర్తిని" భారత జాతీయపిత" అని కొని యాడినవారు ఎవరు?
ఎ) సుభాష్చంద్రబోస్
బి) జవహర్లాల్ నెహ్రూ
సి) దాదాబాయ్ నౌరోజీ
డి) మౌలానా అబుల్ కలాం ఆజాద్
బి) జవహర్లాల్ నెహ్రూ
3. "భువిలో స్వర్గం అంటూ వుంటే... అది ఇదే, అది ఇదే, అది ఇదే.. అని ఏ గోడలపై రాసి వున్నది?
ఎ) బులంద్ దర్వాజ
బి) కుతుబ్ మినార్
సి) దివాన్-ఇ-ఖాస్
డి) తాజ్మహాల్
సి) దివాన్-ఇ-ఖాస్
4. శివాజీ చేతిలో మరణించిన బీజాపూర్ సేనాని ఎవరు?
ఎ) షయిస్తాఖాన్
బి) అల్ఫాన్
సి) జై సింగ్
డి) గార్గ్ బట్
బి) అల్ఫాన్
5. "యునాని” వైద్యాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టిన వారు ఎవరు?
ఎ) అరబ్బులు
బి) గ్రీకులు
సి) ఆంగ్లేయులు
డి) పారశీలులు
ఎ) అరబ్బులు
6. ఈ కిందివారిలో "కాలిగ్రఫీ"అనే రాత పద్ధతిలో ప్రసిద్ధిగాంచిన మహిళ ఎవరు?
ఎ) గుల్బదబ్బేగం
బి) జహనార
సి) నూర్జహాన్
డి) జేబున్నీసా
డి) జేబున్నీసా
7. "తన రాజ్యంలో వారసులు లేకుండా విదేశీయులు మరణిస్తే వారి ఆస్తి మదర్సాలకు చెందుతుందని ప్రకటించిన మొగల్ రాజు ఎవరు?
ఎ) జహంగీర్
బి) అక్బర్
సి) ఔరంగజేబు
డి) రెండో బహదూర్గా
ఎ) జహంగీర్
8. "తోప్రా, మీరట్ల నుండి అశోకుడి శిలాశాసనాలను ఢిల్లీకి తరలించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు?
ఎ) బాల్బన్
బి) అల్లావుద్దీన్ ఖిల్జీ
సి) ఇల్ తూట్ మిష్
డి) ఫిరోజ్ షా తుగ్లక్
డి) ఫిరోజ్ షా తుగ్లక్
9. ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి “వలి”లేదా “ముక్తి” విధి ఏమిటి?
ఎ) ఆర్థికమంత్రి
బి) న్యాయమంత్రి
సి) రాష్ట్రపాలన
డి) వ్యవసాయ శాఖ మంత్రి
సి) రాష్ట్రపాలన
10. "సూఫీ”లో ఎన్ని శాఖలు వున్నాయని "అబుల్ఫజల్" అభిప్రాయపడెను?
ఎ) 9
బి) 11
సి) 18
a) 14
a) 14
11. ఈ కిందివారిలో "ఆగ్రా అంథకవి"గా ప్రసిద్ధి చెందిన వారు ఎవరు?
ఎ) చింతామణి
బి) తులసీదాస్
సి) సూరదాస్
డి) అన్నజీరావు
సి) సూరదాస్
12. ప్రసిద్ధ కవి అమీరసు ఏ సూఫీ శాఖకు చెందిన వారు?
ఎ) సుహ్రవర్థీ
బి) కాద్రి
సి) నక్షబందీ
డి) చిస్టీ
డి) చిస్టీ
13. పీష్వా పదవిని రద్దుచేసిన గవర్నర్ జనరల్ ఎవరు?
ఎ) మింట్
బి) ఇర్వి
సి) హేస్టిర్
డి) రాబర్ట్ క్లైవ్
సి) హేస్టిర్
14. సాళువ నరసింహరాయులు ఆదరించిన తెలుగు కవి ఎవరు?
ఎ) అల్లసాని పెద్దన్న
బి) శ్రీనాథుడు
సి) నందితిమ్మన
డి) పిల్లలమర్రి పినవీరభద్రుడు.
డి) పిల్లలమర్రి పినవీరభద్రుడు.
15. కింది వారిలో వందేమాతరాన్ని ఆగ్లంలోకి అను వదించినవారు ఎవరు?
ఎ) ఆనంద్మోహన్బోస్
బి) సుభాష్ చంద్రబోస్
సి) అరవిందఘోష్
డి) ఆర్నాల్డ్ ఎడ్విన్
సి) అరవిందఘోష్
16. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణలర్పించిన తొలి ముస్లీం ఎవరు?
ఎ) ఇమ్రాన్ ఖాన్
బి) అప్పకుల్లాఖాన్
సి) జిన్నా
డి) రహీమ్ చౌదరి
బి) అప్పకుల్లాఖాన్
17. దేశంలో తొలిసారిగా అరెస్ట్ అయిన బాలుడిగా స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో నిలిచిన వారు ఎవరు?
ఎ) మదన్లాల్ ంగ్రా
బి) ఓరుగంటి రామచంద్రయ్య
సి) షేక్ అబ్దుల్ల
డి) మాడపాటి హనుమంతరావు
బి) ఓరుగంటి రామచంద్రయ్య
18. "సిఫిన్" ఉద్యమం ప్రేరణతో భారతదేశంలో జరిగిన ఉద్యమం ఏది?
ఎ) క్విట్ ఇండియా
బి) సహాయ నిరాక
సి) హోంరూల్
డి) దండి సత్యాగ్రహం
సి) హోంరూల్
19. “కాశీవిద్యాపీఠం' ఏ ఉద్యమ సమయంలో స్థాపించారు?
ఎ) దండి సత్యాగ్రహం
బి) బర్డోలి సత్యాగ్రహం
సి) వందేమాతర ఉద్యమం
డి) సహాయనిరాకరణ ఉద్యమం
డి) సహాయనిరాకరణ ఉద్యమం
20. “భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం" మొదటి సారిగా దక్షిణ భారదేశంలో ఏ ప్రాంతంలో జరిగింది?
ఎ) కాకినాడ
బి) విశాఖపట్నం
సి) మద్రాస్
డి) విజయవాడ
సి) మద్రాస్
21. రాజాజీ ఫార్ములాను ఏ సం॥లో రూపొందించారు?
a) 1940
b) 1944
c) 1947
d) 1951
b) 1944
22. త్రివర్ణ పతకాన్ని మేడం బికాజీ కామా" ఎక్కడ ఎరుగ వేశారు?
ఎ) జపాన్
బి) రష్యా
సి) జర్మనీ
డి) ఇండియా
సి) జర్మనీ
23. జామామసీదు ప్రార్థనలో పాల్గొన్న ఆర్యసమాజ్ నాయకుడు ఎవరు?
ఎ) స్వామీ శ్రద్ధానంద
బి) దయానంద సరస్వతి
సి) వితల్ భాయి
డి) స్వామీ రామానంద
ఎ) స్వామీ శ్రద్ధానంద
24. సైమన్ కమిషన్ కాలంలో మద్రాస్ లో బ్రిటీష్ తూటా లకు బలైన యువకుడు?
ఎ) విక్రమ్
బి) పార్ధసారది
సి) బసవన్న
డి) రాజు
బి) పార్ధసారది
25. “శాసనోల్లంఘన ఉద్యమ రాణి"గా ప్రసిద్ధి గాంచిన వారు ఎవరు?
ఎ) దుర్గాబాయ్ దేశముఖ్
బి) లక్ష్మి సెహగల్
సి) సరోజిని నాయుడు
డి) అనిబిసెంట్
సి) సరోజిని నాయుడు