Science & Technology Practice test by studybizz

science and technology practice test

This Practice test is on Science & Technology Test 1 and is very much useful for all competitive exams.

Total Questions : 20 , Total Time : 20 Minutes and Pass Percentage : 30% .. ALL THE BEST!!

174
Created by f39666c898f6d5f8b197b7aa92d97426?s=32&d=mm&r=gsb sb

Science & Technology Practice test by studybizz

1 / 20

1. సూర్యుడి ఉపరితలంలో ఆరువేల డిగ్రీల కెల్విన్ ఉష్ణోగ్రత ఉండగా, సూర్యుడి కరోనాలో 10 లక్షల డిగ్రీల కెల్విన్ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇలాంటి విషయాలపై అధ్యయనం చేయడానికి– ఇస్రో ‘ఆదిత్య-ఎల్ 1’ ఉపగ్రహాన్ని ఎప్పుడు ప్రయోగించనున్నది?

2 / 20

2. ఫేస్బుక్ కు చెందిన ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ 100 దేశాలతో రూపొందించిన ఇంటిగ్రేటెడ్ ఇంటర్నెట్ సూచీలో స్వీడన్, సింగపూర్, అమెరికా దేశాలు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. భారత్ స్థానం ఎంత?

3 / 20

3. ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన తొలి కార్యాలయాన్ని ఆఫ్రికా ఖండంలోని ఏ దేశంలో ప్రారంభించింది?

4 / 20

4. హెచ్ టీటీపీ ద్వారా ‘వరల్డ్ వైడ్ వెబ్’ ఇంటర్నెట్ సేవలు ప్రారంభించి 2019, మార్చి 12 నాటికి 30 ఏండ్లు పూర్తయింది. అయితే 1989, మార్చి 12న వరల్డ్ వైడ్ వెబ్ ను ఆవిష్కరించినది. ఎవరు?

5 / 20

5. ‘5జీ టెక్నాలజీ నెట్ వర్క్, గిగాబైట్ సామర్థ్యంతో బ్రాడ్బ్యాండ్ సౌకర్యం కలిగిన తొలి నగరంగా చైనాలోని ఏనగరం గుర్తింపు పొందింది?

6 / 20

6. మాదక ద్రవ్యం ‘మారిజువానా’ను వాణిజ్యపర ఎగుమతులకు అనుమతించడంతోపాటు, కొన్ని వైద్యపరమైన అవసరాలకు వినియోగించుకోవడానికి పలు దేశాలు చట్టం చేశాయి. కింది వాటిలో ఇలా చట్టం చేసిన దేశాలతో సంబంధం లేనిది ఏది?

7 / 20

7. కిందివాటిలో సరికానిది ఏది?

8 / 20

8. కిందివాటిలో సరైనది ఏది?

9 / 20

9. “రిపోర్టర్స్ వితౌట్ బోర్టర్స్’ అనే సంస్థ రూపొందించిన ప్రపంచ పత్రికాసూచీ 2019లో నార్వే, ఫిన్లాండ్, స్వీడనీలు మొదటి మూడు స్థానాల్లో ఉండగా, భారత్ 140వ స్థానంలో నిలిచింది. ఈ సూచీలో చివరి మూడు స్థానాల్లో ఉన్న దేశాలు ఏవి?

10 / 20

10. అణ్వస్త్రాల తర్వాత అత్యంత శక్తిమంతమైన ఆయుధంగా పరిగణించబడుతున్న ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ (MOAB)’ను చైనా రూపొందించింది. అమెరికా తర్వాత ఇలాంటి ఆయుధాన్ని తయారు చేసిన దేశంగా చైనా గుర్తింపు పొందింది. అయితే MOAB అసలు పేరు ఏమిటి?

11 / 20

11. కింది వాటిలో సరైనది ఏది?

12 / 20

12. ‘మేరీ మేకర్’ అనే సంస్థని వేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధిక – ఇంటర్నెట్ వినియోగదారులున్న దేశంగా చైనా నిలిచింది.. భారత్ ఎన్నో స్థానంలో ఉంది?

13 / 20

13. ఐక్యరాజ్యసమితి పర్యావరణ మార్పుల సదస్సు – 2019 క్రాప్- 25 స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో లో జరిగింది. ఈ సదస్సులో భారత్ కు చెందిన ఎనిమిదేండ్ల బాలిక లిసి ప్రియా కంగుజమ్ పాల్గొన్నది. ఆమె ఏరాష్ట్రానికి చెందిన బాలిక?

14 / 20

14. కింది వాటిలో సరైనది ఏది?

15 / 20

15. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2019 మే నెలలో రెండు దేశాలను పోలియో రహిత దేశాలుగా ప్రకటించింది. దీంతో పోలియో రహిత దేశాల సంఖ్య 38కి చేరింది. ఆ రెండు దేశాలు ఏవి?

16 / 20

16. ప్రపంచంలోనే ఎత్తయిన సరస్సుగా కజిన్ సారా (5002 మీ.) గుర్తింపు పొందింది. అది ఏ దేశంలో ఉన్నది?

17 / 20

17. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ ఎవరు నియమితులయ్యారు?

18 / 20

18. హైదరాబాద్ లోని సర్దార్ వల్లబాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీకి నూతన డైరెక్టర్గా బిహార్ కేడర్ కు చెందిన 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి నియమితులయ్యారు. ఆయన పేరు?

19 / 20

19. 2019కి గాను  లండన్ కు చెందిన రాయల్ ఏరోనాటికల్ సొసైటీ గౌరవ ఫెలోషిప్ను డా. గుండ్రా సతీష్రెడ్డికి ప్రకటించారు. ఆయన ఏ సంస్థ చైర్మన్ గా కొనసాగుతున్నారు?

20 / 20

20. టైమ్ మ్యాగజీన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2019గా పర్యావరణ. ఉద్యమకారిణి గ్రేటా థన్ బర్గ్ పేరును 2019, డిసెంబర్ 11న ప్రకటించింది. ఆమె ఏ దేశానికి చెందిన వారు?

Your score is

The average score is 37%

0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page