Kakatiya and Vijayanagara Empire Practice test Part – 1 by studybizz

history practice test

This Practice test is on Kakatiya and Vijayanagara Empire Part – 1 and is very much useful for all competitive exams.

Total Questions : 15 , Total Time : 15 Minutes and Pass Percentage : 30% .. ALL THE BEST!!

191

Kakatiya, Vijayanagara Empire Practice test

1 / 15

1. ‘క్రీడాభిరామం’ గ్రంథ రచయిత-

2 / 15

2. కిందివారిలో ‘ఆంధ్ర రాజులు’ అని ఎవరిని పిలిచారు?

3 / 15

3. కిందివారిలో కాకతీయుల చివరి పాలకుడు?

4 / 15

4. ‘ఏకశిలానగరం’గా ప్రసిద్ధి చెందిన ప్రాంతం?

5 / 15

5. రుద్రమదేవి రాజ్యాన్ని సందర్శించిన ఇటలీ యాత్రికుడు ఎవరు?

6 / 15

6. రాణి రుద్రమదేవి ఎవరితో జరిగిన యుద్ధంలో మరణించింది?

7 / 15

7. ‘చందుపట్ల’ అనే ప్రాంతం ఏ జిల్లాలో ఉంది?

8 / 15

8. నాయంకర విధానం ఎవరి కాలానికి చెందింది?

9 / 15

9. బొల్లి నాయకుడు క్రీ.శ. 1270లో జారీ చేసిన శాసనంలో రుద్రమదేవిని ఏ విధంగా పేర్కొన్నారు?

10 / 15

10. మోటుపల్లి అభయ శాసనం’ జారీ చేసిన రాజు ఎవరు?

11 / 15

11. కాకతీయ రాజ్యాన్ని అంతం చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు?

12 / 15

12. ‘పల్నాటి వీరుల చరిత్ర’ను ఎవరు రచించారు?

13 / 15

13. కాకతీయుల కాలంలో అహిత గజకేసరి అనేది. ఒక?

14 / 15

14. కింది కాకతీయ రాజుల్లో అత్యధిక కాలం పరిపాలించినవారు?

15 / 15

15. కింది ఏ శాసనం విదేశీ వాణిజ్యం గురించి తెలుపుతుంది?

Your score is

The average score is 47%

0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page