Indian Polity Practice Test on Election of President of India

,
president election 2

This test is very important for the job aspirants preparing for all telangana related exams and jobs

Topic : Election of President of India – రాష్ట్రపతి ఎన్నిక

Total Questions: 15

Time : 15 minutes . All the Best

861
Created on By 9605ac64c28906d1494393153ed03a4f?s=32&d=mm&r=gjobsstudybizz
president election 2

Indian Polity : Election of President of India భారత రాజ్యాంగం – రాష్ట్రపతి ఎన్నిక

1 / 15

1) What are the articles related to President of India ? భారత రాష్ట్రపతికి సంబంధించిన అధికరణలు ఏమిటి?

2 / 15

2) Which Article Specifies about the Electoral College in Presidential Election? రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలక్టోరల్ కాలేజ్ (నియోజక గణం ) గురించి ఏ ఆర్టికల్ (అధికరణ ) లో తెలుపబడింది ?

Extra Notes:
55 – process of presidential election
58 – అర్హతలు [eligibility]
59 – అనర్హతలు [Ineligibility]

3 / 15

3) Who forms the electoral college in presidential Elections? రాష్ట్రపతి ఎన్నికలలో ఎలక్టోరల్ కాలేజ్ అనగా ఓటు వేసే అర్హత ఎవరికీ ఉంటుంది?
[Select more than one option if applicable]

4 / 15

4) Can Nominated members of Rajya Sabha and State Assemblies participate in the election of President? రాజ్యసభ మరియు రాష్ట్ర అసెంబ్లీల నామినేటెడ్ సభ్యులు రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనవచ్చా?

5 / 15

5) Which Union Territories have been given opportunity to participate in the election of President ? రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనేందుకు ఏ కేంద్రపాలిత ప్రాంతాలకు అవకాశం ఇవ్వబడింది? [Select all options appicable]

Notes: 70 వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న శాసన సబ్యులకు అవకాశం కల్పించారు.

6 / 15

6) The Anglo-Indian reserved nominated seats in the Parliament and State Legislatures of India were abolished by which Constitutional Amendment Act? భారతదేశంలోని పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలలో ఆంగ్లో-ఇండియన్ కొరకు రిజర్వ్ చేయబడిన నామినేటెడ్ సీట్లు ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రద్దు చేయబడ్డాయి?

7 / 15

7) Identify if the above formula for the vote value of MLA is true or false? ఎమ్మెల్యే ఓటు విలువకు సంబంధించి పైన ఇవ్వబడిన ఫార్ములా సరైనదా కాదా గుర్తించండి?

prezvote1 1

Extra Notes: Population census 1971 is considered to calculate the vote value

8 / 15

8) What is the vote value of MLA in Telangana for the election of President ? రాష్ట్రపతి ఎన్నిక కోసం తెలంగాణలో ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ ఎంత?

9 / 15

9) What is the vote value of MLA in Andhra Pradesh for the election of President ? రాష్ట్రపతి ఎన్నిక కోసం ఆంధ్ర ప్రదేశ్ లో ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ ఎంత?

10 / 15

10) Identify the eligibility conditions for the presidential candidate in India? భారతదేశంలో రాష్ట్రపతి అభ్యర్థి యొక్క అర్హతలను గుర్తించండి?

11 / 15

11) The vote value of MP is (Total value of all MLAs in the country/Total elected MPs)
“దేశంలోని అందరు MLA ల ఓటు విలువను మొత్తం ఎన్నికైన ఎంపీ ల సంఖ్యతో భాగిస్తే వచ్చేదే ఎంపీ యొక్క ఓటు విలువ”
Identify if the above statement is True/False

12 / 15

12) Under Article 324 of the Constitution of India, the authority to conduct elections to the Office of President is vested in? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం, రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించే అధికారం ఎవరికి ఉంది?

13 / 15

13) Where does the voting for presidential election takes place? రాష్ట్రపతి ఎన్నికలకు ఓటింగ్ ఎక్కడ జరుగుతుంది?

14 / 15

14) “The Quota for declaring presidential candidate elected is determined by dividing the valid polled votes by 2 & adding +1 to it”
“రాష్ట్రపతి అభ్యర్థిని గెలిచినట్లు ప్రకటించడానికి కావాల్సిన కోటా ను – చెల్లుబాటు అయ్యే ఓట్లను 2 ద్వారా విభజించి దానికి +1 జోడించడం ద్వారా నిర్ణయిస్తారు”
Is the above statement true/false?

15 / 15

15) What is the tenure of President elected? ఎన్నుకోబడిన రాష్ట్రపతి పదవీకాలం ఎంత?

Your score is

The average score is 53%

0%

2 responses to “Indian Polity Practice Test on Election of President of India”

  1. T.Naveen avatar
    T.Naveen

    I am ready to write a exam

  2. Naveedakhtar avatar
    Naveedakhtar

    Account manager

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page