Skip to content

ఇండియన్ జాగ్రఫీ – భారతదేశం నీటిపారుదల సౌకర్యాలు, బహుళార్థ సాధక ప్రాజెక్టులు ప్రాక్టీస్ టెస్ట్ by studybizz

This Practice test is on Indian Geography Test and is very much useful for all competitive exams.

Total Questions : 20 , Total Time : 20 Minutes and Pass Percentage : 30% .. ALL THE BEST!!

293
Created by f39666c898f6d5f8b197b7aa92d97426?s=32&d=mm&r=gsb sb

ఇండియన్ జాగ్రఫీ – భారతదేశం నీటిపారుదల సౌకర్యాలు, బహుళార్థ సాధక ప్రాజెక్టులు ప్రాక్టీస్ టెస్ట్ by studybizz

1 / 20

1. తెలుగుగంగ నీటి ప్రాజెక్టు ద్వారా ఏ నగరం నీటి సమస్య తీరుస్తున్నారు?

2 / 20

2. కింది వాటిలో అంతర్జాతీయ ప్రాజెక్టు ఏది?

3 / 20

3. జపాన్ సహాయంతో పూర్తి చేసిన పైథాన్ (జయక్వారీ) జల విద్యుత్ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది?

4 / 20

4. భారతదేశంలోని నీటిపారుదల సౌకర్యాలను ప్రధానంగా ఎన్ని రకాలుగా వర్గీకరించ వచ్చు?

5 / 20

5. రుద్రమాత కాలువ ఏ రాష్ట్రంలో ఉంది?

6 / 20

6. భారతదేశంలో ఏ ప్రాంతంలో చెరువులు ప్రధాన నీటిపారుదల వనరులుగా ఉన్నాయి?

7 / 20

7. భారతదేశంలో అత్యధిక నీటిపారుదల సాంద్రత ఉన్న రాష్ట్రం ఏది?

8 / 20

8. కింది వాటిలో భారతదేశంలో చెరువుల ద్వారా ఎక్కువ నీటిపారుదల సౌకర్యం కల్పిస్తున్న రాష్ట్రం ఏది?

9 / 20

9. భారతదేశంలో అన్నింటి కంటే ఎక్కువగా నీటిపారుదల సౌకర్యాలు వేటి ద్వారా కల్పిస్తున్నారు?

10 / 20

10. భవాని రిజర్వాయర్ కాలువల వల్ల ఏ రాష్ట్రం ప్రయోజనం పొందుతోంది?

11 / 20

11. తెహ్రీడ్యామ్ ఏ నదిపై నిర్మించారు?

12 / 20

12. బెంగాల్ ప్రాంతంలో దామోదర్ లోయ కా ర్పొరేషన్ (DVC) ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?

13 / 20

13. భారతదేశంలోని నీటిపారుదల ప్రాజెక్టులను ఎన్ని రకాలుగా విభజించవచ్చు?

14 / 20

14. మధ్య తరహా నీటిపారుదల పథకం అంటే ఏమిటి?

15 / 20

15. ఆయకట్టు ప్రాంత అభివృద్ధి పథకాన్ని ఏ.. సంవత్సరంలో ప్రవేశపెట్టారు?

16 / 20

16. భాక్రానంగల్ ప్రాజెక్టు ద్వారా సుమారుగా ఎన్ని మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన సాధిస్తున్నారు?

17 / 20

17. ఇందిరాగాంధీ కెనాల్ ద్వారా ఏ రాష్ట్రంలో నీటిపారుదల సౌకర్యాలు కల్పిస్తున్నారు?

18 / 20

18. బార్లీహార్ ప్రాజెక్టు విషయంలో ఏ రెండు దేశాల మధ్య వివాదం ఉంది?

19 / 20

19. కింది వాటిలో 1801 మీటర్ల పొడవుతో భారత్లో అతి పొడవైన ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది ఏది?

20 / 20

20. నాగార్జునసాగర్ ఆనకట్టను ఏ నదిపై నిర్మించారు?

Your score is

The average score is 40%

0%

1 thought on “ఇండియన్ జాగ్రఫీ – భారతదేశం నీటిపారుదల సౌకర్యాలు, బహుళార్థ సాధక ప్రాజెక్టులు ప్రాక్టీస్ టెస్ట్ by studybizz”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page