Skip to content

Indian Constitution Practice Test on Supreme Court and High Court and their Powers

This test is very important for the job aspirants preparing for all telangana related exams and jobs

Topic: Supreme Court & High Court and their Powers

Total Questions: 20

Time : 20 minutes . All the Best

285
Created by 9605ac64c28906d1494393153ed03a4f?s=32&d=mm&r=gjobsstudybizz
indian constitution

Indian Constitution – Supreme Court & High Court and their Powers

Topic : Powers of Supreme Court and High Courts [Indian Constitution/Polity] – సుప్రీం కోర్ట్ మరియు హై కోర్ట్

1 / 20

1. 1. కింది వాటిలో భారత సుప్రీం కోర్టు కు సంబంధించి సరై నవి ఏవి?
i) ప్రస్తుత సుప్రీం కోర్టు డిజైన్ రూపకర్త గణేశ్ బికాజీ డియోల్కర్
ii) ఇది న్యూ దిల్లీ లోని తిలక్ రోడ్డు లో ఉంది .
iii) దీని తొలి ప్రధాన న్యాయమూర్తి
హెచ్.జె. కానియా
iv) రెండో ప్రధాన న్యాయమూర్తి పతంజలి శాస్త్రి

2 / 20

2. న్యాయమూర్తులను నియమించే విషయంలో రాష్ట్రపతి తప్పనిసరిగా కొల్లేజియం సలహాను పొందాలని సుప్రీం కోర్టు ఏ తీర్పు సందర్బంగా పేర్కొంది?

3 / 20

3. సుప్రీం కోర్టు అధికారాలను తెలిపే అధికరణాలు [Articles] ఏవి ?

4 / 20

4. 1998 లో ఏ భారత రాష్ట్రపతి ఆర్టికల్ 143 ప్రకారం కొలీజియం పై సుప్రీం కోర్టు న్యాయ సలహాను పొందారు?

5 / 20

5. 1999 లో సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు ప్రకారం కొలీజియం లో సభ్యులు గా ఎవరు ఉంటారు ?

6 / 20

6. ఏ కేసులో సుప్రీం కోర్ట్ భారత రాజ్యాంగం యొక్క మౌలిక లక్షణాలను (Basic structure ) ను పేర్కొంది ?

7 / 20

7. కింది అధికార పరిధుల్లో[Jurisdictions] భారతదేశ సుప్రీం కోర్టుకు ఏ అధికారాలు ఉన్నాయి ?
i. మొదటి విచారణ అధికార పరిధి [original]
ii.సలహాలు ఇచ్చే అధికార పరిధి [advisory]
iii. ప్రునర్విచారణ అధికార పరిధి [appellate]

8 / 20

8. కోర్ట్ అఫ్ రెకార్డ్ అనగా ఒక న్యాయస్థానం, దీని చర్యలు మరియు ప్రొసీడింగ్‌లు శాశ్వత జ్ఞాపకం మరియు సాక్ష్యం కోసం నమోదు చేయబడతాయి. అయితే మన దేశంలో ఏ కోర్టులను కోర్ట్ అఫ్ రెకార్డ్ అంటారు? [ ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్స్ ఎంచుకోవచ్చు ]

9 / 20

9. సుప్రీం కోర్టును కోర్ట్ ఆఫ్ రికార్డు గా చెప్పే అధికరణ ( Article ) ఏది ?

Key points: Article 215 empowers High court to be court of record

10 / 20

10. 99 వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేషనల్ జడ్జెస్ అపాయింట్మెంట్ కమిషన్ NJAC ను సుప్రీం కోర్టు ఎప్పుడు దానిని రాజ్యాంగ విరుద్దంగా పేర్కొంటూ రద్దు చేసింది ?

11 / 20

11. ఏ కేసు సందర్బంగా 1951 లో సుప్రీం కోర్టు తొలిసారిగా తన న్యాయసమీక్షణ(Judicial Review ) అధికారాన్ని వినియోగించింది ?

12 / 20

12. ఇందిరా గాంధీ హయాంలో ఏ రాజ్యాంగ సవరణ (constitutional amendment) ద్వారా న్యాయస్థానాలకు గల న్యాయసమీక్షణ ( Judicial Review ) అధికారాలపై పరిమితులు విధించడం జరిగింది ?

13 / 20

13. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం న్యాయస్థానాలకు గల న్యాయ సమీక్షణాధికారాన్ని పునరుద్ధరించింది ?

14 / 20

14. సుప్రీం కోర్ట్ బెంచీ (సుప్రీమ్ కోర్ట్ ధర్మాసనాల ) ల గురించి సరైనవి ఎంచుకోండి
i. సింగల్ జడ్జి బెంచ్ లో – ఒక న్యాయమూర్తి మాత్రమే ఉంటారు
ii. డివిజన్ బెంచ్ లో – 2 లేదా 3 న్యాయమూర్తులు ఉంటారు
iii. ఫుల్ బెంచ్ లో – 3 లేదా 5 న్యాయమూర్తులు ఉంటారు
iv. కాన్స్టిట్యూషనల్ బెంచ్ (రాజ్యాంగ ధర్మాసనం ) లో – అయిదుగురు లేదా అంతకంటే ఎక్కువ న్యాయమూర్తులు ఉంటారు

15 / 20

15. సుప్రీం కోర్ట్ న్యాయమూర్తుల పదవి కాలం ఎంత ?

16 / 20

16. హై కోర్ట్ న్యాయమూర్తుల పదవి కాలం ఎంత ?

17 / 20

17. సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు ను పునః సమీక్షించాలని కోరుతూ వేసే పిటిషన్ ను ఏమని అంటారు ?

18 / 20

18. రిట్లు [writs ] జారీ చేసే అధికారాలు ఏ కోర్టు కు కలవు ?

19 / 20

19. భారత రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన వివాదాలను పరిష్కరించే అధికారాలు ఏ కోర్టుకు కలవు?

20 / 20

20. రాజ్యాంగ పరమైన లేదా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన పై ప్రజా ప్రయోజన వాజ్యం [PIL – Public Interest Litigation ] ఏ కోర్టులలో వేయవచ్చు ?

Your score is

The average score is 46%

0%

1 thought on “Indian Constitution Practice Test on Supreme Court and High Court and their Powers”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

<p>You cannot copy content of this page</p>