Current Affairs May 2022 Second Week in English and Telugu

current affairs new 1

This Practice Test on Current Affairs is very Important for all the job aspirants preparing for various jobs and competitive exams

Total Questions : 10 , Time : 10 Minutes

Pass Marks : 30% . All the best !

208
Created by 9605ac64c28906d1494393153ed03a4f?s=32&d=mm&r=gjobsstudybizz
photo1652596832

Current Affairs May 2022 – Second Week

This Test is very useful for all the aspirants preparing for various government jobs and competitive exams

1 / 10

1. Who has been appointed as new chief election commissioner of India? భారత కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఎవరు నియమితులయ్యారు?

Rajiv Kumar

Note: సుశీల్ చంద్ర స్థానంలో ఈయన కొత్తగా CEC గా బాధ్యతలు చేపట్టారు

2 / 10

2. Who has sworn in as new prime minister of Sri Lanka ? శ్రీలంక కొత్త ప్రధానిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు?

3 / 10

3. Who won gold medal in ISSF Junior World Cup 2022 under pistol mixed doubles event ? ISSF జూనియర్ ప్రపంచ కప్ 2022లో పిస్టల్ మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో బంగారు పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు?

4 / 10

4. In the recently revealed Forbes Global 2000 list Reliance Industries from India has been positioned at which rank ? ఇటీవల వెల్లడించిన ఫోర్బ్స్ గ్లోబల్ 2000 జాబితాలో భారతదేశానికి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏ ర్యాంక్‌లో నిలిచింది?

5 / 10

5. World’s Longest Suspension Bridge Sky Bridge 721 Opens In which country ? ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఊయల వంతెన (సస్పెన్షన్ బ్రిడ్జ్) స్కై బ్రిడ్జ్ 721 ఏ దేశంలో తెరవబడింది?

220513180432 video thumb bridge czech republic

Note: length 721 meters

6 / 10

6. Who was sworn in as South Korea’s New President? దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు?

7 / 10

7. Florida university scientists have successfully grown plants in the soil brought from moon as part of apollo mission. This feat was achieved as part of which ongoing project by NASA?
ఫ్లోరిడా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అపోలో మిషన్‌లో భాగంగా చంద్రుడి నుంచి తీసుకొచ్చిన మట్టిలో మొక్కలను విజయవంతంగా పెంచారు. NASA చే కొనసాగుతున్న ఏ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ ఘనత సాధించింది?

8 / 10

8. Who has been appointed as new chief minister of Tripura? త్రిపుర కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులయ్యారు?

9 / 10

9. India’s first ‘Flow Chemistry Technology Hub’ was recently opened at ? భారతదేశపు మొట్టమొదటి ‘ఫ్లో కెమిస్ట్రీ టెక్నాలజీ హబ్’ ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది?

10 / 10

10. Who has won Pulitzer Prize 2022 award posthumously from India? భారతదేశం నుండి మరణానంతరం పులిట్జర్ ప్రైజ్ 2022 అవార్డును ఎవరు గెలుచుకున్నారు?

Danish Siddiq

Note: This Reuters photographer was posthumously awarded a Pulitzer Award 2022 along with Amit Dave, Sana Irshad Mattoo, and Adnan Abidi for their images of COVID’s toll in India

Your score is

The average score is 39%

0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page