Biology – Environmental factors practice test part – 1 by studybizz

biology practice test

This Practice test is on Environmental factors Test 1 and is very much useful for all competitive exams.

Total Questions : 15 , Total Time : 15 Minutes and Pass Percentage : 30% .. ALL THE BEST!!

134

Biology – Environmental factors part – 1

1 / 15

1. కింది గడ్డిమైదాన అహారపు గొలుసులో నిజమైన క్రమానుగత శ్రేణిని గుర్తించండి.

2 / 15

2. కిందివాటిలో అతిపెద్ద కార్బన్ శోషకంగా పనిచేసేది?

3 / 15

3. ఏ ఆవరణ వ్యవస్థలో అయినా ఆకుపచ్చని మొక్కలు. ఏ విధి పూర్వకస్థాయిని కలిగి ఉంటాయి?

4 / 15

4. . ఏ ఆహారపు గొలుసులోనైనా అత్యధిక సంఖ్యలో ఏ జనాభా ఉంటుంది?

5 / 15

5. . ఆవరణ వ్యవస్థలో పోషకాలు జీవులకు, పరిసరా లకు మధ్య చక్రీయంగా బదిలీ అయ్యే విధానాన్ని ఏమని పిలుస్తారు?

6 / 15

6. , శాకాహారుల నుంచి ఆహారాన్ని పొందే జీవులను ఏమని పిలుస్తారు?

7 / 15

7. ఒక జీవి ఇంకొక జీవిని తినడం ద్వారా, ఆ జీవి మరొక జీవికి ఆహారంగా వినియోగపడటం ద్వారా ఏర్పడే క్రియాశీలక వ్యవస్థ?

8 / 15

8. కింది ఏ ఆవరణ వ్యవస్థలో అత్యధిక స్థూల ప్రాధ మిక ఉత్పాదన రేటు ఎక్కువగా ఉంటుంది?

9 / 15

9. . ఒకదాంతో మరొకటి అనుసంధానమై ఉండే ఒకటి కంటే ఎక్కువ ఆహారపు గొలుసుల సముదాయాన్ని ఏమని విధంగా పిలుస్తారు?

10 / 15

10. ‘ఇకలాజికల్ నిషే’ అనే పదం కిందివాటిలో దేన్ని నిర్వచిస్తుంది?

11 / 15

11. ‘ఆవరణ వ్యవస్థ’ అనే పదాన్ని ప్రతిపాదించింది?

12 / 15

12. ‘ఇకలాజికల్ పిరమిడ్’ అనే భావనను ప్రతిపాదించిన శాస్త్రవేత్త?

13 / 15

13. ‘సినికాలజీ’ అనే ఆవరణ శాస్త్ర విభాగం కిందివాటిలో దేని గురించి అధ్యయనం చేస్తుంది?

14 / 15

14. ‘ఆవరణ శాస్త్రం (Ecology)’ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించింది?

15 / 15

15. కిందివాటిలో ఆవరణశాస్త్ర అధ్యయనంలో ముఖ్య అంశం?

Your score is

The average score is 45%

0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page