AP Geography Practice Test – Forests of AP & India

,
photo1653134136

This Test is on Andhra Pradesh and Indian Geography .

Topic: Forests of AP & India

Total Questions : 10, Total Time : 10 minutes

Pass Marks : 30% All the best !

472
Created by 9605ac64c28906d1494393153ed03a4f?s=32&d=mm&r=gjobsstudybizz

AP Geography Practice Test – Forests in AP & India

Topic: ఆంధ్ర ప్రదేశ్ & భారతదేశంలోని అడవులు

1 / 10

1. What is the forest cover in AP? ఏపీలో అటవీ విస్తీర్ణం ఎంత? [excluding scrub or tree cover]

Note: రాష్ట్రంలో 29,784 sq km అటవీ విస్తీర్ణం మరియు 8276 sq km వృక్ష సంపద ఉంది .

2 / 10

2. What is the total Forest cover in India? భారతదేశంలోని మొత్తం అటవీ విస్తీర్ణం ఎంత? [excluding tree cover]

Note: Forest cover + Tree cover : 24.62%

3 / 10

3. Which district of AP has highest forest cover? ఆంధ్ర ప్రదేశ్ లో అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్న జిల్లా ఏది?

4 / 10

4. Which type of forests are highly spread in Andhra Pradesh? ఆంధ్రప్రదేశ్‌లో ఏ రకమైన అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి?

5 / 10

5. Which state in India has largest forest area? భారతదేశంలో అత్యంత ఎక్కువ అటవీ ప్రాంతం ఉన్న రాష్ట్రం ఏది?

Note: Highest percentage to its geographical area is Mizoram

6 / 10

6. What is the position of AP w.r.to Mangrove forest cover in India ? దేశంలో మాడ అడవుల విస్తీర్ణంలో ఆంధ్ర ప్రదేశ్ ఎన్నో స్థానంలో నిలిచింది ?

Note: Total Mangrove cover in AP : 405 sq km [West bengal in 1st position]

7 / 10

7. As per latest 2021 ISFR forest report, which state recorded highest growth in forest area? తాజా 2021 ISFR అటవీ నివేదిక ప్రకారం, అటవీ ప్రాంతంలో ఏ రాష్ట్రం అత్యధిక వృద్ధిని నమోదు చేసింది?

Note: Telangana stood at second place

8 / 10

8. Which one of the below is famous for mangrove cover in Andhra Pradesh ? దిగువన ఉన్న వాటిలో ఆంధ్రప్రదేశ్‌లో మడ అడవులకు ప్రసిద్ధి చెందినది ఏది?

9 / 10

9. As per latest Reports, In which district of andhra pradesh magroves have disappeared ? తాజా నివేదికల ప్రకారం, ఆంధ్ర ప్రదేశ్‌లోని ఏ జిల్లాలో మడ అడవులు కనుమరుగయ్యాయి ?

note: Erstwhile districts were considered in the report

10 / 10

10. As per the latest reports What is the total non forest area in andhra pradesh ? తాజా నివేదికల ప్రకారం ఆంధ్ర ప్రదేశ్‌లో మొత్తం అటవీయేతర ప్రాంతం ఎంత?

Note: This is total area – forest cover – scrubs or tree cover

Your score is

The average score is 41%

0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page