History Practice Test on Vemulavada Chalukyas

vemulavada chalukyas

This test is very important for the job aspirants preparing for all telangana related exams and jobs

Topic: Vemulavada Chalukyas – వేములవాడ చాళుక్యులు

Total Questions: 15

Time : 15 minutes . All the Best

269
Created on By 9605ac64c28906d1494393153ed03a4f?s=32&d=mm&r=gjobsstudybizz
vemulavada chalukyas

History – Vemulavada Chalukyas వేములవాడ చాళుక్యులు

1 / 15

1. Who was the founder of Vemulawada Chalukya kingdom? వేములవాడ చాళుక్య రాజ్య స్థాపకుడు ఎవరు?

2 / 15

2. The regime of Vemulawada Chalukyas was between ? వేములవాడ చాళుక్యుల పరిపాలన కాలం ఏంటి ?

3 / 15

3. Who is famous among Vemulawada Chalukyas? వేములవాడ చాళుక్యులలో అంత్యంత ప్రసిద్ధ రాజు ఎవరు?

4 / 15

4. The famous poet Adikavi Pampa was court poet of ? ప్రముఖ ఆదికవి పంప కవి ఎవరి ఆస్థానంలో ఉండేవారు ?

5 / 15

5. Which are the inscriptions that informs that Vemulawada Chalukyas are feudatories of Rastrakutas? వేములవాడ చాళుక్యులు రాష్ట్రకూటుల సామంతులు అని తెలియజేసే శాసనాలు ఏవి?

6 / 15

6. In which inscription vemulawada chalukyas declared that they are the descendants of the Sun God? వేములవాడ చాళుక్యులు సూర్య దేవుని వారసులమని ఏ శాసనంలో ప్రకటించారు?

7 / 15

7. Vinayaditya Yuddhamalla extended his help to Rashtrakuta king to dethrone Badami Chalukyas. What is the name of that Rashtrakuta king? వినయాదిత్య యుద్ధమల్ల బాదామి చాళుక్యులను సింహాసనం నుంచి గద్దె దించడానికి ఏ రాష్ట్రకూట రాజుకు తన సహాయాన్ని అందించాడు?

8 / 15

8. Find the correct hierarchy of below Vemulavada chalukyan kings. కింద పేర్కొనబడిన వేములవాడ చాళుక్య రాజుల సరైన పరిపాలన క్రమాన్ని కనుగొనండి.

i.Vinayaditya Yuddhamalla
ii. Arikesari 1
iii. Narasimha
iv. Yuddhamalla 2
v. Baddega

9 / 15

9. The religion patronised by Vemulawada Chalukyas? వేములవాడ చాళుక్యులు ఆదరించిన మతం ఏది?

10 / 15

10. What were the capital cities of Vemulawada Chalukyas? వేములవాడ చాళుక్యుల రాజధాని నగరాలు ఏవి?

11 / 15

11. Which region was given as feudatory kingdom by Dantidurga to Yuddhamalla as he defeated Badami Chalukyas? బాదామి చాళుక్యులను ఓడించిన యుద్ధమల్లకి దంతిదుర్గ ఏ ప్రాంతాన్ని సామంత రాజ్యంగా ఇచ్చాడు?

12 / 15

12. Malliya Rechana who wrote ‘Kavijanasrayam’ in Telugu prosody resided in the court of: తెలుగు ఛందస్సులో ‘కవిజనాశ్రయం’ రచించిన మల్లయ్య రేచన ఎవరి ఆస్థానంలో ఉండేవారు?

13 / 15

13. What are the temples constructed by Vemulawada Chalukyas? వేములవాడ చాళుక్యులు నిర్మించిన దేవాలయాలు ఏమిటి?

14 / 15

14. What was the title of Arikesari-I? అరికేసరి-I బిరుదు ఏమిటి?

15 / 15

15. What was the primary income during Vemulawada Chalukyas period? వేములవాడ చాళుక్యుల కాలంలో ప్రముఖ ఆదాయ వనరు ఏమిటి?

Your score is

The average score is 48%

0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page