➤ EBC Nestham Payment Status 2024
EBC Nestham Payment Status 2024 [Use Aadhar Number or Application ID] Status Link
[Select Aadhar ID - పై లింక్ లో type దగ్గర Aadhar ID అని ఎంచుకోండి ]
అగ్రవర్ణ కులాలలో ఆర్థికంగా వెనుకబడిన 45 నుంచి 60 ఏళ్ల లోపు మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం EBC నేస్తం పేరుతో ప్రతి ఏటా 15000 జమ చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ పథకానికి సంబంధించి చివరి విడత ఈ నెల అనగా మార్చ్ 14 న నంద్యాల జిల్లా, బనగానపల్లె
నుంచి ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.
EBC Nestham 2024 Release Date: 14th March 2024.
ఇందుకు సంబంధించి ఈబిసి నేస్తం పథకం లబ్ధిదారుల జాబితా ను ప్రభుత్వం విడుదల చేసింది. కింది ప్రాసెస్ మరియు లింక్ ద్వారా మీ స్టేటస్ వివరాలను చెక్ చేయండి
Step 1: ముందుగా కింది లింక్ కి వెళ్లి స్కీం దగ్గర EBC Nestham అని ఎంచుకోండి
Step 2: UID దగ్గర మీ 12 అంకెల ఆధార్ సంఖ్యను ఎంటర్ చేయండి. అదే విధంగా పక్కనే ఉన్న కోడ్ ను యధావిధిగా ఎంటర్ చేయండి
Step 3: తర్వాత GET OTP పైన క్లిక్ చేయండి. Your Aadhar will be authenticated ఒక మెసేజ్ చూపిస్తుంది. OK పైన క్లిక్ చేయండి
Step 4: OTP Sent Successfully అని మెసేజ్ చూపిస్తుంది. OK అని క్లిక్ చేయండి . మీ ఫోన్ కి ఒక OTP వచ్చి ఉంటుంది చెక్ చేయండి
Step 5: మీ ఆధార్ మొబైల్ కి వచ్చిన OTP ను ఎంటర్ చేసి Verify OTP పైన క్లిక్ చేయండి
Step 6: Are you Sure want to verify OTP అని చూపిస్తుంది. OKపైన క్లిక్ చేయండి
Step 7: OTP Verified Successfully అని చూపించి , ఓకే పైన క్లిక్ చేయగానే కింది విధంగా మీ వివరాలు, అప్లికేషన్ వివరాలు ఓపెన్ అవుతాయి .
Step 8: పేమెంట్ అమౌంట్ విడుదల కు ముందు మీ పేమెంట్ స్టేటస్ బ్లాంక్ (ఖాళి ) గా చూపించవచ్చు.
పేమెంట్ విడుదల తర్వాత కింది విధంగా Status మారుతుంది. ఏ బ్యాంక్ లో అమౌంట్ పడిందో కూడా చూపుతుంది