Covid Fever Survey

#


వారంలో ఐదు రోజులపాటు నాణ్యత ప్రమాణాలతో ఫీవర్ సర్వే నిర్వహించాల్సిందిగా అన్ని జిల్లాల మెడికల్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఆశా వర్కర్లు, వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుంటారు . ఎవరికైనా జ్వరంతో పాటు కోవిడ్ లక్షణాలుంటే సంబంధిత ఏఎన్ఎంతో పాటు మెడికల్ అధికారి దృష్టికి తీసుకువెళ్తారు. వారు వెంటనే కోవిడ్ పరీక్షలను నిర్వహిస్తారు. పరీక్ష ఫలితాల ఆధారంగా హోం ఐసొలేషన్, చికిత్సకు సంబంధించిన సూచనలు చేస్తారు. ఉచిత మందుల కిట్ ఇవ్వడంతో పాటు వైద్యుల పర్యవేక్షణలో సహాయం అందిస్తారు.

ఫీవర్ సర్వే చేయు విధానం

1. ముందుగా grama ward Volunteer app ని డౌన్లోడ్ చేసుకోవాలి.
2.Grama ward Volunteer యాప్ లో వాలంటీర్ ఆధార్ నెంబర్ తో లాగిన్ అవ్వాలి ఉంటుంది.
3. లాగిన్ అయిన తరువాత service delivery ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత Covid - 19 (2021) అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
4. ఇక్కడ పెండింగ్ లిస్ట్ మరియు సర్వే కంప్లీట్ అయిన లిస్ట్ కల్పించడం జరుగుతుంది.
5. ముందుగా పెండింగ్ లిస్టు మీద క్లిక్ చేయాలి, క్లిక్ చేసిన తర్వాత సర్వే చేయవలసిన కుటుంబాల జాబితా కనిపించడం జరుగుతుంది.
6. ఒక ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకొని , in anybody sick in your family (ఈ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నారా) అవును అయినట్లయితే YES దగ్గర సెలెక్ట్ చేసుకోవాలి కాదు అయినట్లయితే NO దగ్గర సెలెక్ట్ చేసుకోవాలి. ( అలా అ కుటుంబంలో ప్రతి ఒక్కరికీ సర్వే చేయాలి )
7. ఒకవేళ అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి ఉన్నట్లయితే తే select Sick person దగ్గర క్లిక్ చేసి దేనితో (Symptoms - fever , dry couah , joint pains , feelina fatiaue , soar throat , diarrhea , coniunctivitis , chest pain or pressure , etc ) బాధ పడుతున్నాడో సెలెక్ట్ చేసుకోవాలి.
8. ఆ కుటుంబంలో లో ఎవరైనా స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నట్లు అయితే వారి దగ్గర " Having smart phone " సెలెక్ట్ చేసుకోవాలి
9. స్మార్ట్ ఫోన్ వినియోగించే వ్యక్తి Covid - 19 APP డౌన్లోడ్ చేసుకున్నట్లయితే " Downloaded Covid App " సెలెక్ట్ చేసుకోవాలి.
10. డౌన్లోడ్ చేసుకున్న Covid -19 APP ని వాడుతున్నట్లయితే వారిని కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
11. ఈ కుటుంబంలో ఎవరైనా వ్యాక్సినేషన్ వేయించుకున్నట్లయితే " are you vaccinated " అనే దగ్గర అ క్లిక్ చేసి ఫస్ట్ డోస్ మాత్రమే వేసుకున్నట్లయితే 1st Does Vaccinated అనే దగ్గర క్లిక్ చేయాలి. రెండు డోసులు వేసుకున్నట్లయితే తే 2nd Does Vaccinated అనే దగ్గర క్లిక్ చేసి వాక్సినేషన్ వేయించుకున్న తేదీని నమోదు చేయవలెను.
12. చివరి గా Capture LatLng మీద క్లిక్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది.
పై విదంగా Pending List లో ప్రతి ఫ్యామిలీ కి సర్వే చేయాల్సి ఉంటుందీ

#

JOIN Our Govt Schemes Telegram Group

  • #
  • #
  • #
  • #