ఏపిపిఎస్సి గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్ విడుదల - APPSC Group 2 Mains 2025 uestion Paper & Key Available
Download question paper using below link
APPSC Group 2 Mains 2025 Question Paper [key will be updated soon]
Download APPSC Group 2 Mains Question Paper 1 [Held on 23.02.2025]
downloadDownload APPSC Group 2 Mains Question Paper 2 [Held on 23.02.2025]
downloadDownload APPSC Group 2 Mains Paper 1 Initial Key
soonDownload APPSC Group 2 Mains Paper 2 Initial Key
soon ఆంధ్రప్రదేశ్‌లో ఫిబ్రవరి 23న (ఆదివారం) రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) గ్రూప్-2 మెయిన్స్ పేపర్-1, 2 రాత పరీక్ష నిర్వహించింది. ఈ రాతపరీక్షల ప్రశ్నపత్రంతోపాటు వాటికి నిపుణులు రూపొందించిన 'కీ'లను అందిస్తున్నాం. ఈ 'కీ'లు అభ్యర్థుల అవగాహన కోసం మాత్రమే. ఏపీపీఎస్సీ విడుదల చేసే జవాబులను మాత్రమే అంతిమంగా పరిగణించాలి.