✤ ఏపీ ఓపెన్ స్కూల్ 10వ తరగతి మరియు ఇంటర్ ఏప్రిల్ 2024 పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల
AP Open School SSC & Intermediate Admissions 2022-23
Organization | Andhra Pradesh State Open School Society (APOSS) |
Admissions | 10th and Intermediate |
Academic Year | 2022-23 |
Starting Date for Applications | September 01, 2022 |
Last Date for Applications | October 05, 2022 |
Official Website | www.apopenschool.org |
Minimum Age Limit for Open Schools 10th/SSC Admissions | Minimum 14 Years as on 31st Aug. And there is no Upper limit |
Minimum Age Limit for Open Schools Inter Admissions | Minimum 15 Years as on 31st Aug. And there is no Upper limit |
Student can opt for any one of the following medium – English, Telugu, Urdu
S.No. | Item | Dates |
1 | Commencement of Admissions | 01.09.2022 |
2 | Last date for submission of ONLINE application | 25.10.2022 |
3 | Last date for the payment of the admission fee with the prescribed fee | 27.10.2022 |
4 | Last date for submission of ONLINE application with prescribed fee and Rs.200/- late fee | 26.10.2022 |
5 | Last date for the payment of the admission fee and late fee | 28.10.2022 |
Status of DisabilityPass MarksPass Marks for Blind & Deaf20 MarksAutism, Mentally Disabled, Cerebral palsy-CP10 MarksLearning DisabilityIf he Secures 20 Marks in Any Subject and Secures 35 Marks in Remaining Subjects is considered as PASS
Class | Registration Fee | Admission Fee | TC Cum Migration Certificate |
10th class | Rs 100/- | Rs. 1300/- | Rs.150/- |
Intermediate | Rs 200/- | Rs.1400/- | Rs.200/- |
Class | Theory Examination | Practical Examination |
10th class | Rs. 100/- | Rs. 50/- |
Intermediate | Rs. 150/- | Rs. 100/- |
➠ యస్. యస్. సి. అభ్యర్థులు 14సం||. ఇంటర్మీడియట్ అభ్యర్థులు 15 సం|| వయస్సు నిండిన వారు మాత్రమే పరీక్ష ఫీజు చెల్లించుటకు అర్హులు.
➠ గత విద్యా సంవత్సరములలో ప్రవేశము పొంది పరీక్షకు హాజరుకాని అభ్యర్థులు అర్హులు..
➠ పరీక్ష ఫీజును ఎ.పి.ఆన్ లైన్ ద్వారా మాత్రమే చెల్లించవలెను. డి.డి/ చలానా రూపములో స్వీకరించబడదు. ఒకసారి చెల్లించిన పరీక్ష ఫీజును వాపసు ఇవ్వబడదు
➠ ఎ.పి.ఆన్ లైన్ ద్వారా వచ్చిన ఫీజు రసీదును భద్రపర్చుకొనవలెను. ఫీజు చెల్లించిన రసీదు నందు మీ సబ్జెక్టులను సరి చూసుకొనవలెను లేదంటే మళ్లీ ఫీజు చెల్లించాలి .
➠ దివ్యాంగులు పరీక్ష ఫీజు నుండి మినహాయించబడినారు. ఐనను వారు పరీక్షలకు హాజరకాగోరు సట్టిక్టులను ఎంపిక చేసుకొని, ఎ.పి.ఆన్ లైన్ సందు రిజిస్ట్రేషన్ మరియు ఎ.పి.ఆన్ లైన్ వారి సేవా రుసుము చెల్లించి, తగిన రసీదు పొందగలరు. రసీదు నందు ఎంపిక చేసుకొన్న సబ్జెక్ట్ వివరములు సరిచూసుకొనగలరు.
➠ ఫీజు చెల్లించిన సబ్జెక్టులకు మాత్రమే పరీక్షకు అనుమతించబడుదురు. పరీక్షారుసుము చెల్లించ కుండా ఏదేని సబ్జెక్ట్/ సబ్జెక్టులకు హాజరైన అట్టి పరీక్షలను ముందస్తు నోటీసు లేకుండా రద్దు చేయబడును.
➠ కనీస వయస్సు లేని వారు ఫీజు చెల్లించి పరీక్షకు హాజరైనచో వారి ప్రవేశము మరియు పరీక్షలు రద్దు చేయబడును
➠ ఏదైనా కారణముతో పరీకఫీజు చెల్లించుటకు ప్రకటించిన ఆఖరి తేదీ సెలవు దినమైతే , ఆమరుసటి రోజు పరీక్ష ఫీజు చెల్లించుటకు ఆఖరిరోజు.
➠ ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం వారి నియమావళి కి భిన్నముగా అభ్యాసకుడు రెండు వేరు వేరు అధ్యయన కేంద్రములలో అనుచిత ప్రవేశము పొంది మరియు రెండు అధ్యయన కేంద్రములలో పరీక్ష రుసుము చేల్లించిన ఎడల అట్లు అనుచితముగా రెండు వేరు వేరు అధ్యయన కేంద్రములలో పొందిన ప్రవేశములను ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా రద్దు చేయబడును. మరియు చెల్లించిన పరీక్ష రుసుము వాపసు ఇవ్వబడదు.