► ఏపీ టిడ్కో ఇళ్లు PMAY - NTR నగర్ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు 2025 - 26 బడ్జెట్ నుండి అదనపు నిధులు 103 కోట్ల నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన TIDCO ఇళ్ల ను ప్రభుత్వం ముమ్మరంగా పంపిణీ చేస్తుంది .
ఇప్పటికే లక్షన్నర పైగా ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. మరో లక్ష ఇళ్లను ఈ ఏడాదిలోనే పంపిణీ చేసే అవకాశం ఉంది.
• అన్ని మౌలిక వసతులతో ఈ ఇళ్లను సిద్దం చేసిన ప్రభుత్వం.
► ఈ tidco ఇల్లు ముఖ్యంగా పట్టణ పేదలకు వర్తిస్తాయి
► గత ప్రభుత్వ హయాంలో మంజూరు అయిన TIDCO ఇళ్లను ప్రస్తుతం ప్రభుత్వం మరమ్మత్తులు చేసి , మౌలిక సదుపాయాలు కల్పించి పంపిణి చేస్తుంది
Date | Place |
August 2023 | నెల్లూరు - 11000 houses |
August 2023 | నెల్లూరు - 11000 houses |
August 2023 | కందుకూరు - 1408 houses |
August 2023 | గుంటూరు - 4094 houses |
August 2023 | పుంగనూరు - 1536 houses |
August 2023 | మదనపల్లె - 1872 houses |
August 2023 | ఆళ్లగడ్డ - 1392 houses |
August 2023 | డోన్ - 288 houses |
August 2023 | వైజాగ్ - 9500 houses |