► బ్రాహ్మణ యువత కోసం చాణక్య పథకం ద్వారా సబ్సిడీ పై కార్ల పంపిణి
► జూన్ 1 నుంచి 15 వరకు దరఖాస్తులు
► పూర్తి వివరాలు మరియు గైడ్లైన్స్ ఈ పేజ్ లో చూడవచ్చు
Andhra Pradesh Brahmin Welfare Corporation (APBWC), a Government of Andhra Pradesh undertaking, is introducing “Chanakya Swayam Upadhi Scheme” a subsidy scheme for unemployed youth for purchasing Four- wheeler (self Driven) for public transport purpose with the collaboration of AP Brahmin Co-operative Credit Society Ltd., AP
To provide subsidy for purchase of Four- wheelers to the unemployed Brahmin youth for
their livelihood.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ 2022 23 సంవత్సరం లో ఆంధ్రప్రదేశ్లోని బ్రాహ్మణ సామాజిక వర్గం లో డ్రైవింగ్ వృత్తిలో పనిచేస్తున్న బ్రాహ్మణ యువతను స్వయం ఉపాధిలో భాగంగా ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ సౌజన్యంతో "చాణక్య లఘు పారిశ్రామికవేత్తల పథకం" రవాణా ఆపరేటర్ ను ప్రవేశపెడుతోంది
బ్రాహ్మణ నిరుద్యోగ యువత స్వయం ఉపాధి నిమిత్తం taxi.cab వాహనం కొనుగోలు పై సబ్సిడీతో కూడిన రుణం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ ద్వారా అందించడం జరుగుతుంది
రవాణా ఆపరేటర్ గా పని చేయదలచి ఆర్థికంగా వెనుకబడిన నిరుద్యోగ బ్రాహ్మణ యువతకు టాక్సీ వాహన కొనుగోలు పై దిగువ వివరించిన విధంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన బ్రాహ్మణులకు ఈ పథకం వర్తిస్తుంది
కేవలం 10 % కారు ధర చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన 25% సబ్సిడీ రూపంలో లభిస్తుంది. మిగిలిన అమౌంట్ ఋణం గా పొందవచ్చు
జూన్ 1 నుంచి 15 వరకు అభ్యర్థులు కింది లింక్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Online registration for the scheme is from 01.06.2022 to 15.06.2022.
The applicant should also upload the scanned copies (in pdf format with maximum
250kb size each) of the following documents. [కావలసిన డాక్యూమెంట్స్]
a) Aadhar Card of the applicant.
b) Caste, Residence and Income Certificates issued by the competent authority or
an integrated (Caste/Income/Residence /Date of birth) issued by Mee-Seva, in
the name of the applicant in one pdf file.
c) Highest Educational qualification certificate along with Date of birth proof of the
applicant.
d) Driving license & Badge / valid proof of identity as driver issued by the
competent authority along with PAN card (if available) of the applicant in one
pdf.
e) Latest Passport size photograph of the applicant