➤ ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభమైన అంగన్వాడీ పోస్టుల భర్తీ..5905 పోస్టులకు గ్రీన్ సిగ్నల్.. ఇప్పటికే నాలుగు జిల్లాలలో ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది.
☞ మిగిలిన జిల్లాల్లో త్వరలో నోటిఫికేషన్స్
అంగన్వాడీ వర్కర్స్ కి కనీస విద్యా అర్హత : టెన్త్ క్లాస్ గా ఉంది.
వయసు : 21 నుంచి 35 సంవత్సరాలు మధ్యలో ఉండాలి
మహిళల కు మాత్రమే అవకాశం.
ఖాళీ లు పడిన గ్రామం లేదా ప్రాంత నివాసి అయి ఉండాలి
మెయిన్ అంగన్వాడీ వర్కర్ : 11500
మినీ అంగన్వాడీ వర్కర్స్ : 7000
అంగన్వాడీ హెల్పర్: 7000 శాలరీ గా ఇస్తారు.
ఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల తర్వాత, అందులో పేర్కొనబడ్డ అడ్రస్ కి వెళ్లి సంబంధిత కార్యాలయాల లో offline పద్దతి తో దరఖాస్తు చేసుకోవాలి. మెరిట్ ఆధారంగా నే ఎంపిక ఉంటుంది.
మొత్తం 100 మార్కులకు సెలెక్షన్ ఉంటుంది.
టెన్త్ పాస్ అయితే - 50 మార్కులు
ప్రీ స్కూల్ ట్రైనింగ్ తీసుకున్న వారికి - 5 మార్కులు
వితంతువులకు - 5 మార్కులు
అనాధలు, దివ్యాంగులకు - 10 నుంచి 5 మార్కులు
ఇంటర్వ్యూ కు - 20 మార్కులు కేటాయిస్తారు
ఎటువంటి రాత పరీక్ష ఉండదు.



